సముద్ర తీరం పక్కన ఉన్న ఓ పార్కులో, పగటిపూటే పబ్లిక్ గా చెప్పుకోలేని చెండాలమైన పని చేసింది ఓ మహిళ. విచక్షణ మరిచి ఆమె చేసిన పనికి తూ... అని ఉమ్మెస్తున్నారు . యూకే లోని ఎక్స్ మౌత్ పట్టణంలో గత వారం చోటు చేసుకున్న ఈ ఘటనపై విచారణ చేపట్టి ఎట్టకేలకు నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు.
దేవోన్ లోని ఓ చిన్న పిల్లల పార్క్ లోకి ప్రవేశించిన ఓ మహిళ అక్కడున్న డైనోసార్ బొమ్మతో చెప్పుకోలేని పని చేసింది. కేవలం టాప్ మాత్రమే ఉంచుకుని పిల్లలు ఆడుకునేందుకు ఉంచిన ఆ బొమ్మపై పడి తన లైంగిక వాంఛను తీర్చుకోవటం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటికి రావటంతో పార్క్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంతేకాదు ఆ నీచపు పనికి బొమ్మ డ్యామేజ్ అయిపోయింది కూడా.
తమ పిల్లలను ఆడుకునేందుకు ఆ పార్క్ కి పంపిస్తే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటం దారుణం అని, పైగా వారంతా అక్కడున్న బొమ్మలతోనే సమయం గడుపుతుంటారని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పార్క్ నిర్వాహకులు పోలీసులను అప్రమత్తం చేయటంతో, వారు వారంపాటు విచారణ జరిపి, ఆ మహిళను పట్టుకోవటం జరిగిపోయింది. అయితే ఆ సమయంలో ఫోటో తీసిన వారు మాత్రం ఇంకా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. పార్క్ లో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more