చెప్పుకోలేని చోట పాము పట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ చూడండి | Snake Tries To Bite Man's Bottom.

Snake bites man on the bottom in thai internet cafe

Thailand, Thailand Internet Snake Attack, Snake Internet Attack, Snake Bite Bottom, Thai internet cafe Funny Video, Snake Internet Cafe Video, Snake Attack Video

Feisty snake flies into internet cafe, bites man's bottom as customers run helter-skelter for safety in Thailand Wiset Chai Chan District of Ang Thong.

ITEMVIDEOS:కరవరాని చోట పాము కరిస్తే...

Posted: 04/13/2017 11:37 AM IST
Snake bites man on the bottom in thai internet cafe

పాము కాటువేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదుగానీ కరవరాని చోట కరిస్తే మాత్రం బహుశా చెప్పుకోవటానికే ఘోరంగా ఉంటుందేమో. సరిగ్గా అలాంటి ఘటన నుంచి కాస్తలో మిస్సయ్యాడు ఓ యువకుడు. థాయ్ లాండ్ లోని ఓ ఇంటర్నెట్ లో జరిగిన ఓ ఫన్నీ ఘటన విపరీతంగా వైరల్ అవుతోంది.

వైసెట్ చై చాన్ లోని అంగ్ తోంగ్ జిల్లాలో  ఓ ఇంటర్నెట్ కేఫ్ నుంచి ఓ యువకుడు బయటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే అప్పటికే బయట జనరేటర్ మీద దాక్కున్న ఓ పాము డోర్ సందులోంచి అతనిపై దూకింది . ఆ యత్నంలో అది అతగాడి వెనక భాగాన్ని(పృష్టం) నోటితో కరిచి గట్టిగా పట్టుకుంది. దీంతో భయపడిన అతగాడు గంతులేస్తూ కిందపడి పోగా అప్పటికే చుట్టేసుకున్న ఆ పాము కుదుపులో అతన్ని వదిలేసి వెళ్లి ఓ మూలన దాకుంది.

ఇక పాము ను చూసి వణికిపోయిన నెట్ లో ఉన్నవాళ్లంతా కుర్చీల మీదకు ఎక్కి కూర్చోవటం అందులో ఉండి. ఓ ఇంటర్నెట్ సెంటర్ వారం క్రితం ఘటన జరగ్గా, సీసీ పుటేజీ లో రికార్డయిన వీడియో ఇఫ్పుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది. పాపం ఆ యువకుడి రియాక్షన్లు ఎలా ఉన్నాయో మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thailand  Internet Cafe  Snake Attack Video  

Other Articles