gangrape attempt on hyderabad university student సరస్వతీ నిలయంలో విద్యార్థినిపై అత్యాచారయత్నం

Gangrape attempt on hyderabad university student

hyderabad central university student, four assailants, attempt gamgrape, gachibowli police, crime,molestation on woman, ganr rape on woman, sexusal assault on molest, violence on women, hyderabad university rape, chandanagar police, cyberabad police

Four assailants came to two students and threatened to manhandle male student who scared and ran off from the scenario, after which four assailants attempted to gangrape female student in the universtiy campus, who ran away as she scearmed and cried for help loudly.

హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ యత్నం..

Posted: 03/17/2018 11:20 AM IST
Gangrape attempt on hyderabad university student

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అవరణలోనే ఓ విద్యార్థినపై అత్యాచార యత్నం జరిగింది. యూనివర్శిటీలోని ఓ ప్రాంతంలో ఒంటిరగా కూర్చోని మాట్లడుతున్న ఓ జంట వద్దకు చేరకున్న నలుగురు అగంగకులు.. యువకుడిని బెదిరించి అక్కడనుంచి పంపించివేశారు. ఆ తరువాత యువతపై సామూహిక అత్యచారం చేయడానికి ప్రయత్నించారు.

అయితే తాను ఎదుర్కొనబోతున్న పరాభావాన్ని ముందుగానే ఊహించిన వి్యార్థిని.. వారితో బిగ్గరగా అరుస్తూ వాదనకు దిగిన.. ఇంకా ఎవరూ తనపైవుకు రాకపోయే సరికి పెద్దగా ఏడవడం ప్రారంభించింది. యువతిని ఏఢవవద్దని చెప్పిన అగంతకులు చేసిన యత్నాలు సఫలం కాలేదు. దీంతో వారు చేసేది లేక తమ వద్దకు ఎవరూ చేరుకోకముందే అక్కడి నుంచి పరుగుల లఖించుకున్నారు.

ఈ ఘటన శుక్రవారం రాత్రి పదిగంటలు దాటిన తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలంలోనే చోటుచేసుకుంది. నిందితుల్లో ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తమదైన శైలిలో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఎప్పుడు యూనివర్శిటీ ఏర్పటిన కొత్తల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకుని పెను కలకలం రేపన విషయం తెలిసిందే.

అయితే మళ్లీ దశాబ్దాల తరువాత ఇలాంటి ఘటనకు యత్నంచిన నిందితులపై పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు. కాగా ఈ ఘటనను యూనివర్శిటీ విద్యార్థినులు తీవ్రంగా పరిగణిస్తూ దీనిపై యాజమాన్యం తగు విధంగా స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో యూనివర్శిటీలోని సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. కేవలం యూనివర్శిటీ ద్వారాల వద్ద కాపాలా కాకేూండా క్యాంపస్ లోనూ పెట్రోటింగ్ చేపడితే ఇలాంటి ఘటనలు ఎలా ఉత్సన్నమవుతాయని పోలీసులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  attempt  huderabad university student  four assailants  gachibowli  cyberabad police  crime  

Other Articles