Kishore chandra dev complains on cm and botsa to high command

Kishore Chandra, controversial letter to high command, minister kishore chandra dev, kishore devi complains on cm and bosta, controversial letter, cm kiran kumar reddy, pcc cheif botsa satyanaryana, cm and pcc, kiran and botsa, congess party,

Kishore Chandra dev Complains on CM and Botsa to High Command

Kishore.gif

Posted: 11/20/2012 01:31 PM IST
Kishore chandra dev complains on cm and botsa to high command

.Kishore Chandra dev Complains on CM and Botsa to High Command

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్న సమయంలో తెరపైకి లేఖ లొల్లి బయటపడింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో లేఖ లొల్లి ఎక్కువుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకుల కుమ్ములాట వలన అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో మరోసారి నాయకత్వ మార్పు డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంత కాలం ఆ డిమాండ్ ను కేవలం రాష్ట్ర రాజకీయ నేతలు మాత్రమే చేసేవారు. తాజాగా అధిష్ఠానం పెద్దలకు సన్నిహితంగా ఉండ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ పీసీసీ చీఫ్, సీఎంపై సోనియాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే వారిద్దరిని తొలగించాలని కోరారు.చంద్రదేవ్ తాజాగా లేఖ రాయలేదని, లేఖలోని అంశాలు చూస్తే చాలా కాలం క్రితమే రాసారిని నేతలన్నారు. ఒకవేళ లేఖ ఇప్పుడు రాయకున్నా.. దాన్ని ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేసారనేది ఆసక్తిగా మారింది. కొన్నాళ్లుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉంటుందని ఊహగానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ కొట్టిపారేసినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటిలాగే నాయకత్వం మార్పు ఖాయమని చెబుతోన్న నేతలు మరోసారి తమ వాదనను తెరమీదకి తెస్తున్నారు. ఇలాంటి సమయంలో కిషోర్ లేఖ బహిర్గతం కావడంతో వారు తమ వాదనను మరింత గట్టిగా వినిపిస్తున్నారు. చంద్రదేవ్ లేఖ పిసిసి అధ్యక్షుడు బొత్సను మాత్రం కంగారు పుట్టించింది. లేఖ విషయాన్ని మీడియా ఆయన దగ్గర ప్రస్తావించగానే రుసరుసలాడారు. మీడియాపై కోర్టుకు వెళ్తానని చెబుతున్న కిషోర్ చంద్రదేవ్ లాంటి వారు ఇలాంటి పనులు చేస్తారనే అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ అద్యక్ష పదవి కోసం పైరవీ చేయలేదని.. నామినేటెడ్ అద్యక్షుడైన తనను హైకమాండ్ ఆదేశిస్తే దిగిపోవడానికి సిద్దంగా ఉన్నాని చెప్పుకొచ్చారు.అయితే చంద్రదేవ్ లేఖపై సీరియస్ గా స్పందిస్తే సీఎం వర్గీయులు మాత్రం మౌనంగా గమనిస్తున్నారు. చంద్రదేవ్ లేఖ పార్టీలో వేడి రగిలించడంతో బొత్స త్వరలోనే ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil people attacked on sona aunty
Mahesh babus sister manjula to join in ys jagan party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more