కొంతమంది మహిళలు మగాళ్ళను చిన్న చూపు చూస్తారు. మగాళ్ళు అయితే ఏంటి? మాకంటే ఏం ఎక్కువ? ఇద్దరం సమానం ? మీరు ఎక్కువేం కాదు. అనే ఘటైన మాటలు కొంత స్ర్తీల నోటి నుండి రాలుతుంటాయి. అయితే ఆ మహిళ పురుషుడు పై అలా ఎందుకు మాట్లాడిందే మాత్రం ఎవరి తెలియాదు. ఆమె మగాడి చేతిలో మోసపోయి అయిన ఉండాలి? ఆమె పై బలత్కాకరం అయిన జరిగి ఉండాలి? ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే పురుడిపై మహిళకు విరక్తి పుడుతుంది. అలాంటి సందర్భంలో మహిళలు రెచ్చిపోయి మాట్లాడతారు. కానీ ఇప్పుడు అలాంటి సమాయం కాదులేండి ? పురుడినే అమ్మాయిలు వాడుకుని వదిలేసే రోజులు వచ్చాయి. ఒక సెల్ ఫోన్ రెండు సిమ్ కార్డు సూత్రం ఇప్పుడు అమ్మాయిలు పాటిస్తున్నారు. ఈ సూత్రాన్ని ఒక అందాల ఆంటీ పాటించింది. ఆమె పాటించినట్లు మీడియా ముందు చెప్పటం కూడా జరిగింది. మగాళ్ళని వాడుకుని వదిలేయ్యాలే తప్ప, వారితో జీవితాన్ని పంచుకోకూడదని తమిళ నటి సోనా ఆంటీ చెప్పటం జరిగింది. ఆంటీ అంత మాట అన్నక తమిళ తంబీలు ఊరుకున్నారా అనే డౌవుటు రావచ్చు. తమిళ పులులు రెచ్చి పోయి సోనా ఆంటీ మగాడు అంటే ఏమిటో రియల్ లైఫ్ రుచి చూపించారట. అంటే మరోలా అర్థం చేసుకోకండి? ఆ మాటలు చెప్పిన సోనా ఆంటీకి పుల్ పబ్లిసిటీ వచ్చిందట. కానీ ఆ పబ్లిసిటీ తో పాటు వివాదాలు కూడా వచ్చాయాట. పురుష సంఘాలు ఆంటీ ఇంటి పైకి వచ్చాయాట. సోనా ఆంటీని నిలదీస్తే ..ఆమె కంగారుపడుతూ.. తాను మగాళ్ళపై ఎలాంటి కామెంట్స్ చేయలేదని , తాను చెప్పిన మాటల్ని వక్రీకరించారనీ సోనా ఆంటీ తన అందాలు బయటకు చూపిస్తూ తీరిగ్గా వివరణ ఇచ్చుకుందట. ఆంటీ ఇంటికి వెళ్లిన పురుష సంఘాల వారికి ఫ్రీగా సోనా ఆంటీ అందాలు ఆరబోయటంతో.. ఆమె మాటలు ఒక చేవితో విని .. పెదాలు తడుపుకుంటూ, చేతులు నలుపుకుంటూ బయటకు వచ్చారని తమిళ మీడియా వారు అంటున్నారు.
సోనా ఆంటీ అందాలతో బయటి పురుష సంఘాలుకు సర్ధి చెప్పింది . వారు వెళ్లిపోయారు. కానీ ఆంటీతో పాటు ఇంటీలో ఉంటున్న మగాయానకు ఏం చెప్పాలో అర్థం కాలేదట. అంటే ఆంటీకి ఇల్లు అద్దెకిచ్చిన ఇంటి ఓనర్ మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పాడట. మగాళ్ళతో పెట్టుకుంటే ఉన్న గూడు చెదిపోయిందని ఆంటీ తెగ బాధపడుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కోలివుడ్ లో చిన్న చిన్న వేషాలేసుకంటూ, ఓ చిన్నపాటి బట్టల దుకాణం నడుపుకుంటూ జీవితం హాయిగా సాగిపోయే సమయంలో సోనా ఆంటీ నోటి దురుసు వలన ఇన్ని కష్టాలు వచ్చాయాని తమిళ మగరాజులు అంటున్నారు. ఆంటీ వయసులో ఉన్న ఆమె మగాళ్ళను టిష్యూ పేపర్లతో పోల్చడమే ఆమే చేసిన పెద్ద తప్పు అని సినీ వర్గాలు అంటున్నాయి. అయిన ఆంటీ జీవితంతో ఎలాంటి మగాళ్ళు ఆటలాడుకున్నారో .. ఆమె ఆవేదన ఆమె మాటల రూపంలో వచ్చిందని కొన్ని మహిళ సంఘాలు సపోర్టు చేస్తున్నాయి. సోనా ఆంటీ ఈ పురుషల బాధను ఎలా తీర్చుతుందో వేచి చూడాలి ..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more