All party meeting fever

All party meeting, december 28, Telangana issue, All Party Meeting Fever, congress, TDP, TRS, BJP, CPM, CPI, MIM,delhi, telangana, all party members are in tension, two members for each party, seemandhra leaders, ysr congress leaders, tdp leaders, cpi, cpm, bjp and telangana party leaders

Political parties are gripped into the fever of all party meeting to be held on Telangana issue on december 28.

All party meeting.png

Posted: 12/26/2012 09:37 AM IST
All party meeting fever

All-party-leaders

డిసెంబర్ 21 యుగాంతం వస్తుంది ఆ రోజున ప్రపంచం అంతా అంతం అయి పోతుంది అని యావత్ ప్రపంచంతో పాటు,  మన రాష్ట్రనాయకులు కూడా భయపడ్డారు. కానీ యుగాంతం గండం గడవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ  మన రాష్ట్ర నాయకులకు డిసెంబర్ 21 గండం తప్పినా, డిసెంబర్ 28 గండం మాత్రం తప్పేట్లుగా కనబడటం లేదు. ఆ రోజు ఏమౌతుంది వీరికి అనుకుంటున్నారా ? అదేనండి ప్రత్యేక రాష్ట్ర అంశం పై కేంద్ర హోంశాఖ అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ అఖిల పక్ష సమావేశానికి కొన్ని కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. దీంతో రాజకీయ నాయకుల గుండెల్లో దడ దడ మొదలైంది. సమయం గడుస్తున్న కొద్ది పార్టీల్లో వేడి పుడుతుంది. ఇక ఈ సమావేశంలో అధికార పార్టీ కాంగ్రెస్ వైఖరి ముందు చెప్పాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ముందుగా అన్ని పార్టీల వైఖరి విన్నతరువాత తన అభిప్రాయాన్ని వెల్లడించాలని అనుకుంది.

ఇక అఖిల పక్ష సమావేశంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పడానికి సిద్ధం అవ్వగా, మజ్లిస్, సీపీఎం పార్టీలు తన పాత అభిప్రాయాన్నే మరోసారి వినిపించడానికి సిద్ధం అయ్యాయి. ఇక తెలుగు దేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏ నిర్ణయం చెప్పాలో తర్జన భర్జన పడుతున్నాయి. అఖిల పక్షంలో ఏ నిర్ణయం చెప్పాలనే దాని పై చంద్రబాబు టి. తెదేపా ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఇటు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో కూడా ఇవాళ చర్చలు జరపనున్నారు. ఇక టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈనెల 28 తరువాత పార్టీ చెప్పే నిర్ణయం తరువాత తదుపరి కార్యాచరణను ఖరారు అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్‌ నాయకత్వానికి ఇబ్బందికర పరిస్థితినే సృష్టించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. మరి ఈ నెల 28 తరువాత రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారుతాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dr jayapraksh narayan speaks on swift punishment for crimes against women
Doordarshan suspends 5 staffers for failure to record pm manmohan singh speech  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more