Vayalar ravis comment to woman journalist figures in house

vayalar ravi, ravi woman journalist comment, kerala assembly, v s achuthanandan, oommen chandy, nation news

vayalar ravis comment to woman journalist figures in house. An allegedly "unsavory" remark by Union Minister Vayalar Ravi to a woman journalist at Alapuzha figured in the Kerala Assembly on Tuesday with Opposition leader V S Achuthanandan raising the issue

vayalar-ravi.gif

Posted: 02/13/2013 10:39 AM IST
Vayalar ravis comment to woman journalist figures in house

vayalar ravi's comment to woman journalist figures in house

కేంద్ర మంత్రి, కేరళ డాక్టర్  అయిన  వయలార్  రవి ఈ సారి నోరుజారుడు.  తెలంగాణ  సమస్యకు  కేరళ వైద్యం చేయటానికి వచ్చిన వయలార్ రవి  ఒక మహిళ పై  నోరు పారేసుకున్నాడు.  సీనియర్ నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్న వయలార్ రవి  ఒక మహిళ  జర్నలిస్టుతో అసభ్యంగా మాట్లాడినట్లు  తెలుస్తోంది.  కేంద్ర మంత్రి హోదా స్థాయిలో ఉండి  మహిళ జర్నలిస్టుతో  వాయలార్  రవి చేసిన  వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు  వినిపిస్తున్నాయి.  కేరల వైద్యుడు చిక్కుల్లో పడ్డారు.  సూర్యవెల్లి  సామూహిక  అత్యాచారం కేసులో  రాజ్యసభ  డిప్యూటీ  చైర్మన్  పీజే  కురియన్ పై వచ్చిన  ఆరోపణల  గురించి  ప్రశ్నించిన  మహిళా జర్నలిస్టుతో  అసభ్యంగా మాట్లాడి.. ఆనక నాలుక కరుచుకున్నారు.  ఆయన మాటలు విన్న  మిగిలిన నాయకులు సైతం ఆశ్చర్యపోయారు. 

vayalar ravi's comment to woman journalist figures in house

వయలార్ రవి  తిరువనంతపురంలో ఉండగా .. ఆ టీవీ  జర్నలిస్టు  సూర్యవెల్లి కేసులో ధర్మరాజన్  వెల్లడించిన  అంశాలపై ప్రశ్నించారు. దాంతో  కేరళ వైద్యుడులో  కామాంధుడు ఆగ్రహించాడు.  వెంటనే  వయలార్  రవి ఆమె నుంచి  మైకు లాక్కుని..  ‘‘నీకు కురియన్ అంటే  వ్యక్తిగత ద్వేషం ఏమైనా ఉందా? ఇంతకుముందేమైనా  అనుభవాలున్నాయా, ఏమైనా తేడా వచ్చిందా? ’’ అని  అడగటంతో  ఆ మహిళా జర్నలిస్టు  ఆశ్చర్యానికి లోనై, బాధతో  తలదించుకుంది.   అసలు నీకేమైనా అనుభవం ఉందా? అనే మాటలు వాయలార్ రవి ఏ ఉద్దేశంతో అన్నారో  తెలియాలేదు. కానీ ఒక మహిళ  జర్నలిస్టుపై కేంద్ర మంత్రి స్థాయిలో  ఉండి  అసభ్యంగా మాట్లాడిన  వాయలార్ రవి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని  విపక్షనేత  వీఎస్ అచ్చుతానందన్  అడుగుతున్నారు.  ఈ విషయం పై  కేరళ  అసెంబ్లీలో  గందరగోళం చెలరేగింది.  అయితే.. వయలార్  రవి  ఆ తర్వాత  స్వయంగా  పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు  ముఖ్యమంత్రి  ఊమెన్  చాందీ తెలిపారు.  ప్రజా నాయకులే  మహిళ పట్ల  ఇంత సులకనగా  మాట్లాడుతుంటే.. బయట ప్రపంచంలో  మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని  మహిళ సంఘాలు అంటున్నాయి.  ఇప్పుడు  కేరళ వైద్యుడుకి  ఏరకం మందు వేస్తారో చూడాలి? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Father raped his daughter in tamilnadu
Pharmacy college owner family murder in nellore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more