Lakshmi pranathi desire to chief minister post

lakshmi pranathi, junior ntr wife lakshmi pranathi, husband as the future cm, tdp, chandra babu naidu, mega star chiranjeevi, nara family, nandamuri family,

lakshmi pranathi desire to chief minister

lakshmi-pranathi.gif

Posted: 02/26/2013 06:25 PM IST
Lakshmi pranathi desire to chief minister post

lakshmi pranathi desire to chief minister

లక్ష్మీ అంటే  డాక్టర్  మోహన్ బాబు  కూతురు లక్ష్మీ  ప్రసన్న కాదులేండి?  ఈమె లక్ష్మీ ప్రణతి.  చిన్న వయసులోనే  స్టార్ హీరోని పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడుపుతుంది. మంచి భర్త దొరికాడు. అందులోను  టాలీవుడ్ లో మాంచి రైజింగ్ లో ఉన్నాడు.  అంత బాగానే ఉంది. కానీ  ఆమె ఇటీవల తన మనసులోని కోరికను బయట పెట్టింది. ఎప్పటికైన సరే తన భర్త  ఎన్టీఆర్ రాష్ట్రానికి  ముఖ్యమంత్రి  అవ్వాలనే కోరికను  లక్ష్మీ ప్రణతి బయటపెట్టింది. అయితే లక్ష్మీ తన భర్త గురించి అలా కోరుకోవటంలో  పెద్దగా తప్పు లేదు. ఆమె కోరిక తీరుతుందా? లేదా అనే అనుమానం అందరికి  రావచ్చు. కానీ ఇప్పుడున్న  పరిస్థితిల్లో  ముఖ్యమంత్రి అంటే చాలా కష్టమైన పనే. ఇప్పుడున్న  రాజకీయ పోటీని తట్టుకొని, రాష్ట్రానికి సిఎం కావాలంటే.. ముందుకు ఎన్టీఆర్ కు లక్కు ఉండాలి.  లక్ష్మీ భర్తకు  ఆ లక్కు ఉందే లేదో ఆమెకే తెలియాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను కాస్త పరిశీలించి చూస్తే.. టాలీవుడ్ లో నంబర్ వన్ స్థాయిలో ఉండి,  ప్రజల కోసమే  పార్టీ పెట్టి, 2009లో ఎన్నికల్లో కేవలం 18 సీట్లు గెలుచుకొని ప్రతిపక్షంలో కూర్చున్న మెగాస్టార్  చిరంజీవి వంటి  అపారమైన అభిమాన సాగరం ఉన్న ఆయనే సాధ్యపడనిది, లక్ష్మీ భర్త ఎన్టీఆర్ కు ఎలా దక్కుతుంది?  పైగా ఆమె కోరుకుంది.. ముఖ్యమంత్రి పోస్టు. ఇప్పుడు  ఆ సీఎం చైర్ కోసం ..ఇటు నారా వారి కుటుంబం నుండి, అటు నందమూరి కుటుంబం నుండి, బాబాయ్ లు, అబ్బాయిలు  సిద్దంగా ఉన్నారు. 

lakshmi pranathi desire to chief minister

ఇలాంటి సమయంలో వీరందరిని తప్పించుకొని .. జూనియన్ ఎన్టీఆర్ కు సీఎం సీటు దక్కుతుందా అని అంటే  కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడిప్పుడు  టీడీపీ లో  తప్పటడుగులు వేస్తున్నా ట్విట్టర్ బాబు, తన తండ్రి తరువాత వారసత్వ రాజకీయం కోసం రెఢీగా ఉన్న విషయం తెలిసిందే.  చంద్రబాబు కూడా తన కొడుకుకే పార్టీ పగ్గాలు ఇవ్వటానికి సిద్దంగా ఉన్నట్లు  పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. లక్ష్మీ కోరిక తీరాలంటే .. ఏదో మ్యాజిక్ జరగాల్సిందే గానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో .. ఎన్టీఆర్ సీఎం అంటే బాబాయ్ లే   నో చెబుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway budget 2013
Bengali film critical of mamata banerjee blocked by censor board  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more