Kcr house water supply programme medak district divide

kcr house water connection, telangana water grid programme, telangana water grid kcr plan, kcr on medak district, medak distrtict bifurcation, medak district division, kcr on telangan district divide, telangana latest updates

kcr house water supply programme : telangana chief minister kcr says he will become lord narasimha to success house water supply programme, telangana chief minister kcr says government will devide medak district into three parts

కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

Posted: 12/18/2014 07:55 AM IST
Kcr house water supply programme medak district divide

తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ అవతారం ఎత్తక తప్పదేమో అంటున్నారు. అధికారులను పనిచేయించాలంటే ఆ మాత్రం తప్పదని చెప్తున్నారు. తెలంగాణలో ఏ మహిళ కూడా నీటి కోసం బిందె పట్టుకుని బజారుకు వెళ్ళవద్దంటే.., ఈ పథకం విజయవంతం కావాలన్నారు.

నీటి కోసం మహిళ రోడ్డు ఎక్కితే ఆ ఊరి సర్పంచ్, స్థానిక ఎంపీటీసీ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. అటు మెదక్ జిల్లాను మూడు భాగాలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. జిల్లాను మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డిగా విభజిస్తానని చెప్పారు. జిల్లాల విభజనతో పరిపాలన వికేంద్రీకరణ జరిగి సత్వరంగా అభివృద్ది జరుగుతుందని చెప్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం వ్యక్తం అవుతోంది. అయితే అన్ని ఆఫర్లు మెదక్ కు ప్రకటించటంపైనే విమర్శలు వస్తున్నాయి. సొంత జిల్లాపై ప్రేమ ఉండవచ్చు కానీ.., సీఎం కాబట్టి అందర్నీ సమంగా చూడాలని అంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana house water  medak district division  telangana updates  

Other Articles