Musharraf alleges india behind peshawar attacks

peshawar attacks india planned, india behind peshawar attacks, musharraf on peshawar attacks, musharraf on india, fazullah taliban, afghanistan talibans supports india, peshawar attack latest updates

musharraf alleges india behind peshawar attacks : world praises india's heart in helping peshawar attacks except musharraf, pak former president musharraf alleges that peshawar attack is planned by india and taliban commander is trained by indian government

పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

Posted: 12/18/2014 08:29 AM IST
Musharraf alleges india behind peshawar attacks

పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న సహకారాన్ని మెచ్చుకుంటుంటే ఈయన గారు మాత్రం ఉపఖండం దాడికి ఉసిగొల్పిందని ఆరోపిస్తున్నారు. ఇందుకు ఆధారం ఏమిటని ప్రశ్నిస్తే.., పాక్ తాలిబన్ కమాండర్ ఫజులుల్లానే అని సెలవిస్తున్నాడు. ఫజులుల్లా ఆఫ్ఘన్ జాతీయుడనీ.., అతడికి భారత్ కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ శిక్షణ ఇచ్చిందని ఆరోపించాడు. అందువల్లే చిన్నారులను కిరాతకంగా చంపగలిగారని సంబంధంలేని మాటలు చెప్తున్నాడు.

పాక్ పై దాడి చేసేలా ఆఫ్ఘన్, భారత్ కుట్రలు చేస్తున్నాయని చెప్పాడు. ఇక పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్లుగా..., పర్వేజ్ కు హఫీజ్ కూడా తోడయ్యాడు. పెషావర్ పాశవికానికి భారత దేశమే కారణమని వేలెత్తి చూపుతున్నాడీ ఉగ్రవాది. జమాత్ ఉద్ దావా అనే సంస్థను నడిపి ముంబై పేలుళ్ళకు ప్లాన్ గీసిన హఫీజ్.., సైనిక పాఠశాలపై భారత్ సహకారంతోనే దాడి జరిగిందని చెప్తున్నాడు. ఆఫ్ఘన్ లో అమెరికా దళాలకు సహకారంగా భారత్ దళాలను పంపుతోందన్నారు. అదేవిధంగా కాశ్మీర్ లోని తమ సోదరులకు సహకరించేందుకు ముజాహిదీన్ లు కూడా కదులుతారని మరోసారి హెచ్చరించాడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : musharraf on india  peshawa attacks update  talibans latest  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

  • Peshawar school attack malala kailash satyarthi comments

    తాలిబన్లపై మండిపడ్డ మలాలా.. తనను చంపేయాలన్న సత్యార్థి

    Dec 17 | పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై దాడి పట్ల నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి మండిపడ్డారు. ఈ దాడి తన జీవితంలోనే అత్యంత విషాద దుర్ఘటనగా చెప్పారు. కావాలంటే ‘నన్ను చంపండి కానీపిల్లలను... Read more