Malala satyarthi peace symbols america senate

malala and satyarthi peace symbols, us resolution on malala satyarthi, us senate on malala satyarthi, malala and satyarthi on taliban peshawar attack, us latest news updates, 2014 nobel prize award winners names list, world latest news updates telugu

malala satyarthi peace symbols america senate : us senate says nobel award winners satyarthi and malala are peace symbols, america senate makes a resolution by saying malala and satyarthi are peace symbols

వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

Posted: 12/19/2014 08:32 AM IST
Malala satyarthi peace symbols america senate

నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన కైలాష్ సత్యార్థి, పాక్ వనిత మలాలా విద్య కోసం ఎంతో కృషి చేయటంతో పాటు దేశంలో శాంతి స్థాపన కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికా సెనేట్ ప్రశంసించింది. వీరిద్దర్నీ శాంతి ప్రతీకలుగా గుర్తిస్తూ టామ్ హార్కిన్ తీర్మానం ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.

సత్యార్థి వల్ల దాదాపు 80వేలకు పైగా విద్యార్థులు బాలకార్మిక దుస్థితి నుంచి బయట పడ్డారని ప్రశంసించింది. అదేవిధంగా పాక్ లో ప్రాణాలకు సైతం తెగించి మలాలా బాలికల విద్య కోసం కృషి చేస్తోందని కీర్తించింది. వీరిద్దరికీ ఈ బిరుదులు ఇవ్వటం పట్ల గర్విస్తున్నట్లు సెనేటర్లు తెలిపారు. అటు అమెరికా సెనేట్ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అవార్డు గ్రహీతలిద్దరికి సముచిత పేరు దక్కిందని అంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malala satyarthi  us senate resolutions  nobel prize winners 2014  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

  • Peshawar school attack malala kailash satyarthi comments

    తాలిబన్లపై మండిపడ్డ మలాలా.. తనను చంపేయాలన్న సత్యార్థి

    Dec 17 | పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై దాడి పట్ల నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి మండిపడ్డారు. ఈ దాడి తన జీవితంలోనే అత్యంత విషాద దుర్ఘటనగా చెప్పారు. కావాలంటే ‘నన్ను చంపండి కానీపిల్లలను... Read more