Hyderabad drunk and drive cases punishments

drunk and drive, drunk and drive cases hyderabad, hyderabad drunk and drive cases punishments, drunk and drive case punishment, drunk and drive cases and acts, latest news updates, traffic rules and sign boards meanings updates, driving license test process

hyderabad drunk and drive cases punishments : hyderabad third metropolitan judge radhika given a sensational judgement in drunk and drive case, judge radhika gives punishment as per person drunk level of wine caught on special drive

మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

Posted: 12/19/2014 07:31 AM IST
Hyderabad drunk and drive cases punishments

ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే అంత శిక్ష అని కొత్త విధానం అమలు చేస్తున్నారు. హైదరాబాద్ మూడవ మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి రాధిక, నాల్గవ మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి శివశంకర్ ఈ తీర్పుకు శ్రీకారం చుట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడన కొందరికి గురువారం రోజు ఈ విధంగా శిక్షలు విధించారు.

ఒకరికి రెండు నెలల జైలు శిక్ష, ఇద్దరికి నెల రోజుల జైలు, ఒకరికి పదిహేను రోజుల, మరో నలుగురికి పది రోజులు, కొందరికి మూడ్రోజులతో పాటు, ఒకరికి కేవలం ఒకేరోజు కోర్టు ఆవరణలో ఉండే శిక్ష విధించారు. ఇలాంటి శిక్షలు విధించటం తొలిసారి కావటంతో పాటు సంచలనం కూడా. రోడ్డు ప్రమాదాలు, మందు బాబుల వల్ల అమాయకులు బలికావద్దనే కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు పోలిసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇక రెండవసారి పట్టుబడితే రెండేళ్లవరకు జైలు శిక్షపడే అవకాశం ఉందట. సో జాగ్రత్తగా  ఉండకండి. మందు మానేయండి కాదని తాగితే బయటికెళ్లటం మానేయండి. అదీ కాదని తాగి బయటుక వెళ్తే జైలు లోపలికి వెళ్ళక తప్పదు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drunk drive  hyderabad courts  traffic rules  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

  • Peshawar school attack malala kailash satyarthi comments

    తాలిబన్లపై మండిపడ్డ మలాలా.. తనను చంపేయాలన్న సత్యార్థి

    Dec 17 | పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై దాడి పట్ల నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి మండిపడ్డారు. ఈ దాడి తన జీవితంలోనే అత్యంత విషాద దుర్ఘటనగా చెప్పారు. కావాలంటే ‘నన్ను చంపండి కానీపిల్లలను... Read more