Beauty tips for lips to get soft from rough | summer beauty tips for lips | healthy home remedies

Lips beauty tips healthy home remedies summer vacation

beauty tips, lips beauty tips, lips home remedies, lips home tips, lips beauty remedies, lips tips, beauty tips telugu, orange beauty benefits, beauty home remedies

lips beauty tips healthy home remedies summer vacation : beauty tips for lips to get rid from rough and get smooth.

పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే..

Posted: 05/26/2015 04:29 PM IST
Lips beauty tips healthy home remedies summer vacation

వేసవిలో ఎండతాపం ప్రభావానికి చర్మం పొడిగా మారిపోతుంది. దాంతో చర్మసమస్యలు తలెత్తడంతోపాటు సౌందర్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ముఖం నల్లగా-జిడ్డుగా మారడం, కంటికింద నల్లని వలయాలు ఏర్పడటం లాంటివి తలెత్తుతాయి. అలాగే.. సున్నితంగా వుండే పెదాలు కూడా సూర్యునితాపానికి గురై పగిలిపోతాయి. ఇలా పగిలిన పెదాలను మళ్లీ మృదువుగా మార్చుకోవాలంటే.. అందుకు కొన్ని బ్యూటీ టిప్స్ అందుబాటులో వున్నాయి.

* దానిమ్మ, పాల మీగడతో పగిలిన పెదాలను తిరిగి మృదువుగా మార్చుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. దానిమ్మ రంగులా పెదవులు అదే ఎరుపు రంగును సంతరించుకోవాలంటే.. ముందుగా దానిమ్మ విత్తనాలను ఒక బౌల్ లో తీసుకుని మెదపాలి. అనంతరం అందులో సరిపోయేంత పాల మీగడ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పెదాలపై ప్యాక్‌లా వేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత అలాగే వుంచుకున్న అనంతరం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే గులాబీ రేకుల్లాంటి పెదవుల్ని పొందవచ్చు.
 
* ఒక గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని అందులో గులాబీ రేకులు వేసి కొద్దిసేపటివరకు నానబెట్టాలి. తరువాత దానిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్టులో తేనె, గ్లిజరిన్‌ని కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని పెదాలపై పూతలా వేసుకుని.. కొద్ది పాలతో మసాజ్ చేయాలి. ఈ విధంగా వారానికి నాలుగు సార్లు చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి.

* సహజమైన గులాబీ రేకుల్లాంటి పెదవులను పొందాలంటే.. రాత్రివేళల్లో నిద్రపోవడానికి ముందు కాస్త బీట్రూట్ రసాన్ని పెదవులపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lips beauty tips  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more