Reliance group china wanda to form township joint venture

Reliance MediaWorks Ltd,Reliance MediaWorks,Reliance Communications Ltd,Reliance communications,real estate,Joint Venture,China's Wanda,Anil Ambani's Reliance,Anil Ambani

Anil Ambani-led Reliance Group today signed an agreement with China's retail player Wanda Group to set up a joint venture for building integrated township projects in India

Reliance group-China Wanda to form township joint venture.png

Posted: 12/14/2012 06:33 PM IST
Reliance group china wanda to form township joint venture

Reliance_group

చైనా రియల్టీ దిగ్గజం వాండా గ్రూప్‌తో అనిల్ అంబానీకు చెందిన రిలయన్స్ గ్రూప్ చేతులు కలిపింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌తోసహా ఇండియాలో సమీకృత టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకు అనుగుణంగా రెండు సంస్థలూ దీర్ఘకాలిక భాగస్వామ్య ఒప్పందంపై గురువారం సంతకాలు చేశాయి. ఇండియాలో టౌన్‌షిప్ ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు వాండా గ్రూప్‌తో అవగాహనా ఒప్పందాన్ని కుదర్చుకున్నట్లు అనిల్ గ్రూప్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.తొలి దశ కార్యకలాపాలలో భాగంగా గ్రూప్ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు హైదరాబాద్‌లోగల 80 ఎకరాలలో టౌన్‌షిప్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వద్దనున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు రిలయన్స్ గ్రూప్ పేర్కొంది. దీంతోపాటు గ్రూప్‌లోని మరో సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు నవీ ముంబైలో గల 135 ఎకరాలలోనూ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Epdcl shock to vizag steel plant
Mobile connections than people by 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles