Vikram jaisinghani ghial ceo

Vikram Jaisinghani, quitting, organisation, Kishore S Gopalakrishnan

Kishore S Gopalakrishnan, now CEO of commercial properties development at the airport, is likely succeed Jaisinghani. ... Middle-class jobs are becoming obsolete faste. ... is likely to have a new chief executive officer soon as the incumbent Vikram Jaisinghani is quitting the organisation, sources said.

త్వరలో తప్పుకోను్న్న విక్రమ్ జైసింగానీ

Posted: 04/08/2013 09:23 PM IST
Vikram jaisinghani ghial ceo

జీఎంఆర్ గ్రూపునకు చెందిన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) సీఈవో విక్రమ్ జైసింఘాని త్వరలో ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో కమర్షియల్ ప్రాపర్టీస్ డెవలప్‌మెంట్ సీఈవోగా పనిచేస్తున్న కిషోర్ ఎస్ గోపాలకృష్ణన్ సారథ్యం వహించే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాలతోనే విక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఆయన తన కుటుంబం నివసిస్తున్న ముంబైకి వెళ్లాలని భావిస్తున్నారు. జీహెచ్‌ఐఏఎల్ సీఈవోగా విక్రమ్ పదవీ కాలం ఏప్రిల్ 18తో ముగియనుంది. కాగా, 2009లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్, విమానాశ్రయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ 2009-10లో 65 లక్షలు కాగా, 2011-12 నాటికి 86 లక్షలకు చేరుకుంది. అలాగే కార్గో 66 వేల టన్నుల నుంచి 81 వేల టన్నులకుపైగా పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles