దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. నిఫ్టీ రికార్డు స్థాయి లాభాలను అర్జించింది. మునుపెన్నడూ ఎరుగని ఆల్ టైం హైకి చేరింది. 9 వేల మార్కుకు చేరువలో ముగసింది. ఆయిల్ సహా ఐటీ రంగ షేర్లు ర్యాలీని కోనసాగించడంతో స్టాక్ మార్కెట్లు లాభాలు పరుగులు తీశాయి. సెన్సెక్స్ 135, నిఫ్టీ 40 పాయింట్ల లభాలను ఆర్జించాయి. ఆయిల్, ఐటీ సహా హెల్త్ కేర్ సెక్టార్లకు చెందిన షేర్లు ర్యాలీని కొనసాగించాయి. లోహాం, ఆటో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మినహా అన్ని సెక్టార్లు లాభాలలో కోనసాగాయి
ఈ క్రమంలో నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 29 వేల 594 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో ఎనమిది వేల 996 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్, టీసీఎస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జిందాల్ స్టీల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, కోల్ ఇండియా, మహింద్రా అండ్ మహింద్రా, ఆక్సిస్ బ్యాంక్, డీఎల్ ఎఫ్, టాటా మోటార్స్ సంస్థల షేర్లు నష్టాలను చవి చూశాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more