భారత విమానయాన సర్వీసుల్లో కొత్తగా ప్రవేశించిన విస్తారా గ్రూప్ తన సర్వీసులను మరింత విస్తరించనుంది. వేగవంతంమైన సర్వీసులు, అతి తక్కువ ఖర్చుకే అందిస్తున్న విస్తారా గ్రూప్ మంచి లాభాలతో దూసుకెళుతోంది. సింగపూర్ ఎయిర్ లైన్స్, టాటా గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విస్తారా ఎయిర్ లైన్స్ ను మరింత విస్తరించనున్నామని విస్తారా అధికారులు వెల్లడించారు. భవిష్యత్ లో విస్తారా సర్వీసులు డొమెస్టిక్ సర్వీసులను మరింత పెంచనుంది. యూరప్, అమెరికా, గల్ఫ్ దేశాలకు సర్వీసులను ప్రారంభించనున్నట్లు పీ టీక్ యో వెల్లడించారు.
గతంలో ఉన్న విమనయాన సర్వీసులకు ధీటుగా వేగంగా విస్తరిస్తున్న విస్తారా గ్రూప్ తన వ్యాపారాన్ని కూడా అంతకంతకూ పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. సింగపూర్ ఏయిర్ వేస్, టాటా గ్రూప్ భాగస్వామ్యంలో నడుస్తున్న విస్తారా, 2019 నాటికి 20 ఏయిర్ బస్సులతో పాటు ఓ ఎ320 బస్ ను కలిగి ఉంటుందని సిఇఓ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత చట్టాల్లో వచ్చిన మార్పుల కారణంగా వేగంగా సర్వీసులను విస్తరించడానికి అవకాశం కలుగుతోందని పీ టీక్ యో అన్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more