రిలయన్స్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ నుంచి మరో ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ జియో చాట్ భారత స్మార్ట్ ఫోన్ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. రిలయన్స్ జియో తన సొంత ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ ను రూపోందించి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ తో తమ స్నేహితులు, బంధుమిత్రులతో కేవలం మేసేజ్ లను పంపించి, స్వీకరించడంతో పాటు వీడియో, ఆడియో కాల్స్ ను కూడా పంపుకునే సౌలభ్యం కల్పించింది అంతేకాదు కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకునే అవకాశం యాస్ కల్పిస్తుంది.
ఈ యాప్ ద్వారా.. తమ గ్రూపులలో పెద్దని అక్షరాలతో ప్టిక్కర్లు, ఎమేషన్లు, డూడుల్స్, మీడియా షేర్, లోకేషన్ షేర్ చేసుకునే అవకాశాలను కల్పించనుంది. ఈ యాప్ వినియోగదారులకు తాజా వార్తలను, వార్థ కథనాలను, వివిధ బ్రాండెండ్ దుకాణాలు అందించే డిస్కౌంట్లు సమాచారాన్ని కూడా అందించనుంది. ఈ ఏడాది జీయో 4జీ సేవలను కూడా అందుబాటులోకి తేవాలనుకుంటోంది. సుమారు 5 వేల నగరాలు, పట్టణాలతో పాటు 90 శాతం మంది పట్టణ వాసులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. 2 లక్షల 15 వేల గ్రామాలలో ఈ సేవలను విస్తరింపజేయాలని యోచిస్తోంది. అండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ అధిరిత స్మార్ట్ పోన్లలో పనిచేస్తుందని తెలిపింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ నెట్ వర్క్ నుంచైనా ఈ యాస్ కనెక్ట్ అవుతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more