దేశీయ స్టాక్ మార్కట్లు ఇవాళ లాభాలతో ముగిసాయి. జూలై 3తొ ముగిసిన వారాంతానికి, అంతకుముందు వారం ముగింపుతో పోల్చగా సెన్సెక్స్ 280 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. ఆదివారం గ్రీకు దేశం తమ ఆర్థిక సంక్షోభంపై రెఫరండం ప్రకటించనున్న తరుణంలో దేశీయ మార్కెట్లు లాభాలను గడించాయి. కాగా నేటితో ముగిసిన వారంతం సెన్సెక్స్, నిప్టీలకు ఒక్క శాతం మేర లాభాలను గడించాయి. కాగా ఇవాళ కూడా స్టాక్ మార్కట్లుకు లాభాలను ఆర్జించాయి. ఉదయం ప్రారంభంలో 150 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి అదే ఒరవడిని కొనసాగిస్తూ.. 147 పాయింట్ల లాభాలను ఆర్జించింది. దీంతో సెన్సెక్ 28 వేల మార్కును చేరింది. అటు, నిష్టీ కూడా 40 పాయింట్ల లాభంతో 8485 పాయింట్ల వద్ద ముగిసింది.
లోహానికి సంబంధించిన సూచీలతో పాు ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, మధ్య తరహా పరిశ్రమలు నష్టాలలో పయనించాయి. కాగా బ్యాకింగ్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, ఎఫ్ ఎం జీ సీ ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ తదితర సూచీలు లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ, హీరో మోటో కార్ప్, లుపిన్, హెచ్ డి ఎఫ్ సీ బ్యాంక్, తదితర సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, వేదంతా, టెక్ మహీంద్రా, కెయిర్న్ ఇండియా, కోల్ ఇండియా, విప్రో తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more