అమెజాన్ నుంచి భారతీయ విఫణిలోకి వన్ ప్లస్ 3T స్మార్ట్ ఫోన్ OnePlus 3T Rated Best Smartphone On Amazon India

Oneplus 3t rated best smartphone on amazon india

OnePlus 3T smartphone, china smart phone, OnePlus 3T Price, OnePlus 3T Specifications, OnePlus 3T Details, OnePlus 3T amazon india, amazon india, amazon, gadgets, technology

Global mobile technology startup OnePlus announced that its smartphone "OnePlus 3" has been rated as the best smartphone on Amazon India.

అమెజాన్ నుంచి భారతీయ విఫణిలోకి వన్ ప్లస్ 3టి స్మార్ట్ ఫోన్

Posted: 12/04/2016 05:47 PM IST
Oneplus 3t rated best smartphone on amazon india

చైనా స్మార్ట్  ఫోన్ మేకర్ వన్ ప్లస్ సిరీస్ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది.  దాదాపు అన్ని ఫీచర్స్ వన్ ప్లస్ 3 లాగానే  ఉన్నప్పటికీ,  అప్ గ్రేడెడ్ వెర్షన్ గా వన్ ప్లస్ 3 టీ పేరుతో దీన్ని మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ కొత్త డివైస్ భారతీయ విపణిలోకి అగ్రగామి ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా రానుంది.  ఆండ్రాయిడ్ 7.0  వెర్షన్తో  నౌగట్ బేస్డ్ ఆక్సిజన్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టంతో  వస్తున్న  ఈ స్మార్ట్ ఫోన్ ను  అభిమానుల హృదయాలను చూరగోననుంది.  

అయితే దీని ధర, ఇతర  స్పెసిఫికేషన్స్ ఇలా వున్నాయి. వన్ ప్లస్ 3 టీ  మొబైల్ ధర సుమారు రూ.34,000. వన్ ప్లస్ 3 లోని  స్నాప్‌డ్రాగన్ 820తో పోలిస్తే .కొత్త  డివైస్ లోని కొత్త ప్రాసెసర్ పనితీరు 10 శాతం మెరుగ్గా ఉంటుందని ఇప్పటికే క్వాల్‌కామ్ వెల్లడించింది. ఇతర  ఫీచర్స్ విషయానికి వస్తే, స్నాప్  డ్రాగన్ 821  ప్రాసెసర్,  64జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16 ఎంపీ రియర్ కెమెరా  3300ఏంఏహెచ్ బ్యాటరీ,  అమర్చినట్టు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : OnePlus 3T smartphone  china smart phone  Specifications  amazon india  gadgets  technology  

Other Articles