ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ లెనోవో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ భారతీయ విఫణీలోకి ప్రవేశపెట్టింది. చైనాకు చెందిన లెనోవా సంస్థ తన సొంతమైన మోటో.. ఇండియాలో మొట్టమొదటి ఆల్ -మెటల్ ఫోన్ ను ప్రారంభించనుంది. మోటో ఎం పేరుతో తీసుకొస్తున్న ఈ సరికొత్త ఉత్పాదనను భారతీయ స్మార్ట్ ఫోన్ ప్రియుల చెంతకు తీసుకువచ్చింది. ముంబైలో జరిగేన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది సంస్థ ఇండియా అధికారులు. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన మోటో ఎం ధర సుమారు రూ. 16 వేల రూపాయలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.
మోటో ఎం ఫీచర్లు:
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే,1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్
* 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
* 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్
* 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్
* 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్
* ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమిల్లౌ
* గోల్డ్, సిల్వర్ కలర్స్ లో లభ్యం
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more