దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు అక్కడి అర్థిక నిఫుణుల అంచానాల మేరకు 0.25 శాతం పెంచిన తరువాత లాభాల బాటలో పయనిస్తున్న దేశీయ సూచీలు ఒక్కసారిగా నష్టాలలోకి జారుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉండడమే రేటు పెంపు నిర్ణయానికి కారణమని ఫెడ్ పేర్కొనగా.. వచ్చే మూడేళ్లూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు పుంజుకునే అవకాశం ఉందనీ ఫెడ్ అంచనా వేసింది.
ఫెడ్ రేటు పెంపు వార్త వెలువడిన వెంటనే అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కడపటి సమాచారం అందే సరికి డౌజోన్స్ కొత్త రికార్డు స్థాయికి చేరింది. అయితే అమెరికా ఫెడ్ రిజర్వు ప్రకటన నేపథ్యంలో మదుపరులు డోలాయమానంలో పడ్డారు. అక్కడి సానుకూల సంకేతాల ప్రభావంతో పుంజుకోవాల్సిన మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో అసియా మార్కెట్ల భారీగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోన్నాయి. దీంతో దేశీయ సూచిలు కూడా అదే బాటలో పయనించాయి.
ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు నష్టాల బాటలో పయనించగా, ఆ తరువాత క్రమంగా లాభాలను నమోదు చేసుకున్నాయి. ఫెడ్ రిజర్వు ప్రకటన వెలువడిన నేపథ్యంలో మళ్లీ నష్టాలను మూటగట్టుకున్నాయి. లో దూసుకెళ్లాయి. ఉదయం తొమ్మిదిన్నర సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో వుండగా, అటు నిఫ్టీ కూడా 39 పాయంట్ల లాభంతో ముందుకు సాగుతుంది. పెడ్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించిన ప్రకటన వెలువడగానే మార్కెట్లు తిరోగమనం బాటపట్టాయి.
ఈ నేపథ్యంలో మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 84 పాయింట్ల నష్టంతో 26 వేల 519 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 29 పాయింట్ల నష్టంతో 8154 పాయింట్ల వద్దకు చేరుకుని.. కీలకమైన 8150 మార్కుకు ఎగువన ముగిసింది. ఈ క్రమంలో హెల్త్ కేర్ రంగ సూచాలు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. అటో, కన్జూమర్ డ్యూరబుల్్స్, ఎఫ్ఎంజీసీ, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు కూడా నెలచూపులే చూశాయి.
కాగా బ్యాంకింగ్ , బ్యాంక్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మెటల్స్, టెక్నాలజీ, ఐటీ, చిన్న, మధ్య తరహా సూచీలు కూడా స్వల్ప లాభాలను అందుకున్నాయిఈ క్రమంలో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్ సీ ఎల్ టెక్, ఎం అండ్ ఎం తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, సన్ ఫార్మ, టాటా మోటార్స్ డీజిల్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more