Moto G5S Plus and Moto G5S First Impressions భారతీయ విఫణిలోకి మోటో జీ5 ఎస్, ప్లస్‌.. ధరెంతో తలుసా.?

Moto g5s plus first impressions moto strengthens its budget portfolio

moto g5 s plus, moto g5 s india launch, moto g5 s plus launched in india, motorola, moto g5 s specs, moto g5 s plus price in india, moto g5 s plus price, moto g5 s price in india, moto g5 s plus battery, moto g5 s battery, moto g5 s vs redmi 4, mobiles, smartphones

The Moto G5S and the Moto G5S Plus -- which are being billed as special edition Moto G5 and Moto G5 Plus - launched in India

భారతీయ విఫణిలోకి మోటో జీ5 ఎస్, ప్లస్‌.. ధరెంతో తలుసా.?

Posted: 08/30/2017 06:45 PM IST
Moto g5s plus first impressions moto strengthens its budget portfolio

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లెనోవో సంస్థలో విలీనమైన తరువాత తన జోరును కొనసాగిస్తూ.. వరుసగా తన సరికోత్త ఉత్పాదనలను స్మార్ట్ ఫోన్ ప్రియుల ముంగిట్లోకి తీసుకువస్తుంది మోటో. ఇటీవల మోటో ఈ4 ప్లస్ తో కస్టమర్లను అకర్షించిన ఈ సంస్థ.. తాజాగా భారతీయ విపణిలోకి మరో రెండు సరికొత్త స్మార్టు ఫోన్లను అవిష్కరించింది.

భార‌త మార్కెట్లోకి మోటో జీ5ఎస్‌, మోటో జీ5ఎస్‌ ప్లస్‌ మోడల్లతో మ‌రో రెండు నూతన ఉత్సానదలను అవిష్కరించింది. ఈ రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్లు స్మార్ట్ ఫోన్ ప్రియులను మెప్పిస్తాయని ధీమాగా కూడా సంస్థ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మోటో జీ5ఎస్ ధ‌ర రూ.13,999 కాగా, మోటో జీ5ఎస్‌ ప్లస్‌ ధర రూ.15,999గా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్‌.

ఇక మోటో జీ5ఎస్‌ ప్లస్ లో..  5.5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4 జీబీ ర్యామ్‌,  64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 13 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫీచ‌ర్లుగా ఉన్నాయి. మోటో జీ5ఎస్ లో.. 5.2 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 16 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
 
మోటో జీ5ఎస్‌ స్పెషిఫికేషన్లు:-

* 5.2 అంగుళాల డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 4జీబీ ర్యామ్‌
* 32జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
* 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

మోటో జీ5ఎస్‌ ప్లస్ స్పెషిఫికేషన్లు:-

* 5.5 అంగుళాల డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* 13 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు
* 8 మెగాపిక్సెల్‌తో ముందు కెమెరా
* 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Moto G5 S Plus  Moto G5 S  launch  Indian market  lenovo  motorola  Flipkart  E-commerce  business  technology  

Other Articles