Xiaomi Mi Mix 2 with 5.99-inch display launched యాపిల్ ఐఫోన్ 7కు ఎంఐ మిక్స్ 2 ఫోటీనిస్తుందా..?

Xiaomi mi mix 2 with 5 99 inch display 8gb ram snapdragon 835 launched

Xiaomi, Mi mix 2, Xiaomi Mi Mix 2 launched, qualcomm, snapdragon 835, 18:9 aspect ratio, ceramic body, iPhone 7 Plus, Mi Mix 2 price, Mi Mix 2 specs, Sony IMX382 sensor, bezel-less display, mobiles, smartphones

Xiaomi has taken the wraps off the Mi Mix 2 at an event in China. The Mi Mix 2 is a successor to last year's bezel-less Mi Mix and features a four-sided curved ceramic body,

యాపిల్ ఐఫోన్ 7కు ఎంఐ మిక్స్ 2 ఫోటీనిస్తుందా..?

Posted: 09/11/2017 08:42 PM IST
Xiaomi mi mix 2 with 5 99 inch display 8gb ram snapdragon 835 launched

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ దిగ్గజం సంస్థ షావోమి మరో రెండు నూతన ఉత్పత్తులను లాంచ్‌ చేసి స్మార్ట్ ఫోన్ ప్రియులను అకర్షిస్తోంది. ఎంఐ మిక్స్‌ 2 పేరుతో మరో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను,  ఎంఐ నోట్ బుక్ ప్రో ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఎంఐ మిక్స్ ను వర్షన్ లో ఇది రెండవ అప్ డేట్ ఫోన్ గా అందిస్తుండటంతో స్మార్ట్ ఫోన్ ప్రియుల ప్రపంచంలో కొత్త అసక్తిని రేపుతుంది. ఎంఐమిక్స్ 2ను చైనా మర్కెట్లో ప్రవేశపెట్టింది. చైనాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీటిని విడుదల చేసిన సంస్థ వర్గాలు భారీ స్క్రీన్‌, ర్యామ్‌, స్టోరేజ్ కెపాసిటీ తమ ప్రత్యేకతలుగా పేర్కోన్నాయి.

దీంతో తమ ఎంఐ మిక్స్ 2 యాపిల్ ఐ ఫోన్‌ 7కి గట్టి పోటీ ఇవ్వనుందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.  6జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్‌  వేరియంట్ ధర 3,299(సుమారు రూ.32,335) యెన్లుగా, 6జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 3,599 (సుమారు రూ.36వేలు) యెన్లుగా, 6జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ 3,999 (సుమారు రూ.39 వేలు) యెన్లుగా కంపెనీ నిర్ణయించింది. అంతేకాదు సూపర్ బ్లాక వర్ణంలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ రియర్‌ కెమరా రింగ్ ను 18 క్యారెట్ల బంగారు రింగ్‌ను అమర్చడం మరో విశేషంగా ఉంది.

ఎంఐ మిక్స్‌ 2 స్పెసిఫికేషన్లు:-

5.99  ఫుల్‌  స్క్రీన్ డిస్ ప్లే
6/8 జీబీ ర్యామ్
64/128 256/ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
16ఎంపీ రియర్‌ కెమెరా విత్ సోనీ  సెన్సర్
12ఎంపీసెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi  Mi mix 2  I phone 7 plus  launch  india market  E-commerce  business  technology  

Other Articles