ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఓ సరికొత్త ఫోన్ ప్రపంచ విఫణిలోకి రానుంది. రోజురోజుకీ ప్రజల్లో సెల్ఫీలపై అసక్తిని అమితంగా కనబరుస్తున్న క్రమంలో దానిని క్యాస్ చేసుకునేందుకు సెల్పీ ఫోన్ తో మార్కెట్ లోకి వచ్చిన ఒప్పో ఇప్పటికే స్మార్ట్ ఫోన్ ప్రియుల, సెల్పీ ప్రియుల అదరాభిమానలను చూరగొంది. దీంతో ఇక తన సరికొత్త స్మార్ట్ ఫోన్ తో సెల్ఫీ ప్రియులను ఆకర్షించేందుకు పలు ప్రత్యేక స్పెసిఫికేషన్స్ తో వచ్చింది కొత్తమోడల్ ఫోన్.
20 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్న ఈ ఫోన్ మోడల్ పేరు ఒప్పో ఎఫ్5. ఈ ఫోన్ లో డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. ఆండ్రాయిడ్ నొగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 3200 ఎంఏహెచ్. 16 మెగాఫిక్సల్ బ్యాక్ కెమెరా, 4 జీబీ/ 6 జీబీ రామ్, 32 జీబీ/64 జీబీ ఇంటర్నల్ మెమోరి ఈ ఫోన్ ప్రత్యేకతలు. ప్రస్తుతం ఈ ఫోన్‌కి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఫిలిప్పీన్స్‌లో మొదలుపెట్టారు. ఇక భారతదేశంలో అయితే ఈ ఫోన్ నవంబర్ 2 నుండి మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ధర సుమారుగా 20 వేల రూపాయలు ఉండవచ్చని తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more