వ్యభిచారం కేసులో అరెస్టయిన నటి శ్వేత బసు ప్రసాద్ త్వరలోనే విడుదల కానుంది. రెస్క్యూ హోం లో ఉన్న శ్వేతకు సిని ప్రముఖల నుంచి పెద్దఎత్తున మద్దతు వస్తుంది. అయితే రీ ఎంట్రి ఉందా లేదా అని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే రెస్క్యూ హోం నుంచి బయటకు రాగానే సినిమా ఆఫర్లు ఇస్తామని టాలీవుడ్, బాలివుడ్ ప్రముఖులు భరోసా ఇస్తున్నారు. అటు శ్వేత బసును తాము ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటామని తల్లి కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వులో ఉంచిది.
శ్వేత బసును తమకు అప్పగిస్తే జాగ్రత్తగా చూసుకుంటామని ఆమె తల్లి కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్ పరిశీలించిన కోర్టు., తీర్పును రిజర్వులో ఉంచింది. రెస్క్యూ హోంలో ఉన్నవారిని ఇంటికి తీసుకెళ్ళాలంటే కుటుంబ పరిస్థితులపై హోం నిర్వాహకులు విచారణ చేపట్టి కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీర్పును కోర్టు రిజర్వు చేసింది. అటు శ్వేత బసు బయటకు రాగానే సినిమా ఆఫర్లు ఇస్తామని సినిమా ప్రముఖులు అంటున్నారు. కొందరు ఇప్పటికే కొన్ని కధలతో సిద్ధంగా కూడా ఉన్నారట. మరి ఈ పరిస్థితుల్లో త్వరలో రెస్క్యూ హోం నుంచి బయటకు వచ్చే శ్వేత బసు తిరిగి సినిమా ఇండస్ర్టీకి వస్తుందా లేక, తల్లితోపాటు ఇంటికెళ్లిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more