విద్యార్థి : నిన్న ప్రమీల క్లాసులో నిద్రపోయింది మేడమ్...టీచర్ : మరి నిన్ననే ఎందుకు చెప్పలేదురా బడవా...విద్యార్థి : అప్పుడు మీరు కూడా నిద్రపోతున్నారు మేడమ్..!!