కొత్తగా పెళ్లయిన ఒక జంట హనీమూన్ కి వెళ్తారు.
కొత్త పెళ్లి జంట కదా... తమ పని కామ్ గా కానిచ్చుకుంటున్నారు.
మరుసటి రోజు పెళ్లికూతురు తల్లి ఒక మెసేజ్ పంపుతుంది.
తల్లి మెసేజ్ : నేను నీకు కొనిచ్చినా కొత్త జీన్స్ వేసుకో.. చాలా అందంగా కనిపిస్తావు...
పెళ్లి కూతురి మెసేజ్ : ఇక్కడ నా మొగుడు చడ్డీ కూడా వేసుకోనివ్వడం లేదు.. గ్యాప్ లేకుండా ఒక్కటే పని... ఇక నీ జీన్స్ ఎలా వేసుకునేది..?