ఒకరోజు ఒక వ్యక్తి తన స్నేహితుల దగ్గరకు వెళ్లి తన ఆవేదననను ఇలాచెప్పుకుంటాడు.
వ్యక్తి : ‘‘నా 5 సంవత్సరాల కొడుకు ఈ మధ్యకాలంలో చాలా అల్లరి చేస్తున్నాడు. వాడివల్ల మా ఇంటిపనిమనిషి ప్రెగ్నెంట్ అయింది’’
ఫ్రెండ్స్ : ‘‘ఏంటి... కానీ ఎలా’’
వ్యక్తి : ‘‘మా ఇంట్లో వున్న కండోమ్స్ అన్నింటిని పిన్నుతో గుచ్చి పెట్టేశాడు’’