మిలావ్ వయాడక్ట్
ప్రపంచంలోనే ఎత్తేన వంతెనగా పేరుగాంచిన ఈ బ్రిడ్జీ.. ఫ్రాన్స్ లోని మిలావ్ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంది. దాదాపు 343 మీటర్ల (1,125 అడుగులు) ఎత్తులో నిర్మించిన ఏకైక కట్టడం ప్రపంచవ్యాప్తంగా ఇదే! ఇందులో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఈ వంతెనకున్న పిల్లర్లు ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనవి. దీనిని 2004లో ఓపెన్ చేశారు.