ఉండవల్లి గుహలు
విజయవాడ నగరానికి 6 కి. మీ. దూరంలో ఈ గుహలు ఉన్నాయి. 4 అంతస్థులుగా ఉన్న ఈ గుహలు క్రీ. శ. 4-5వ శతాబ్ధంలో గుర్తించబడ్డాయి. ఇక్కడ నల్ల గ్రనైట్ రాయితో చేసిన పడుకున్న భంగిమల ఉన్న ‘అంతశయన విష్ణువు’ భారీ ఏకశిలా విగ్రహం ఉన్నది. ఈ గుహలను వానాకాలంలో బౌద్ధ సన్యాసులు విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారట.