పొట్టిపొట్టి డ్రెస్సులు ధరించకూడదు
జనసంచారం ఎక్కువగా ప్రాంతాల్లో పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని తిరిగితే అంతే సంగతులు. కావాలంటే బీచ్, వాటర్ పార్క్స్, పూల్ వంటి చోట్లలో స్విమ్ వేర్ ధరించుకోవచ్చు గానీ.. టాప్ లెస్ లేకుండా వుండకూడదు. అలాగే మగాళ్లు పబ్లిక్ ప్లేస్ లో తిరుగుతున్నప్పుడు సిక్స్ ప్యాక్, బాడీ బిల్డప్ వంటివి ప్రదర్శించకూడదు.