సత్యం స్కామ్ (14,000 కోట్లు)
కంపెనీకి చెందిన మాజీ ఛైర్మన్ ఎన్నో సంవత్సరాలనుంచి తమ కంపెనీకి వస్తున్న రెవెన్యూ గణాంకాలను, లాభాల విలువలను మార్చుకుంటూ వస్తూ అందరికీ టోపీ పెడుతూ వచ్చారు. అయితే ఆ వ్యవహారంలో మొత్తం కూపీలాగితే.. ఏకంగా రూ.14,000 కుంభకోణం జరిగిందని వెలుగులోకి వచ్చింది.