భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారిగా.. ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో చరిత్ర సృష్టించిన అంశమై స్పందిస్తూ.. తన విజయాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు పేర్కోన్నారు. ప్రపంచ టెన్నీస్ ర్యాకింగ్ లో డబుల్స్ విభాగంలో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా ఇవాళ భారత్ కు తిరగివచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె తన విజయం భారత ప్రజలందరిదని తెలిపింది. తొలిసారిగా ఈ టైటిల్ ను కైవసం చేసుకోవడం తనకు గౌరకారణంగా వుందని తెలిపింది.
విబుల్డన్ టైటిల్ ను గెలుపోందడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది. ఈ టైటిల్ ను గెలువగానే తనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు, చంద్రబాబులు తనను అభినందిచడం కూడా తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని, అదే తరుణంలో తనలో కొత్త ఉత్సహాన్ని కూడా నింపిందని సానియామిర్జా తెలిపారు. తన వరుస గెలుపుల వెనుక రహస్యమేమిటని ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఎప్పడు అపజయాలకు కుంగిపోలేదని, అదే తన విజయ రహస్యమని తెలిపింది. తన విజయం వెనుక కుటుంబ ప్రోత్సాహం ెంతో వుందని, డబుల్స్ పార్టనర్ మార్టినా హింగీస్ సహకారం కూడా తనకు ఎంతగానో లభించిందని సానియా వివరించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more