వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం. టైగర్ గా పేరొందిన బ్యాటింగ్ ధీరుడు శివ్ నరేన్ చందర్ పాల్ కు ఆ దేశ క్రికెట్ తో బంధం తెగిపోనుంది. మరో దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రెయిన్ లారా స్కోరుకు రమారమి 86 పరుగుల దూరంలో నిలిచిన చందర్ పాల్ కు వెస్టీండీస్ క్రికెట్ బోర్టు ను పరాభావం ఎదురైంది. ఆయనను ఇకపై ఆట నుంచి విరమణ చెయాల్సిందిగా వాట్సప్ లో మెసేజుల ద్వారా పంపించి ఆయన గత 21 ఏళ్లుగా వెస్టీండీస్ జట్టు కు చేసిన సేవలను మంటగలుతున్నారు. ఇక ఆయన టెస్టు క్రికెట్ ఆటను మనం చూసే వీలుండదు.
వెస్టీండిస్ క్రికెట్ నూతన కోచ్ ఫిల్ సైమన్స్, త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటనకు గాను ఈ నెల 29న జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో తన పేరు వుంటుందని ధీమా వ్యక్తం చేసిన చందర్ పాల్ ను ఆట నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందిగా ఫిల్ సైమన్స్ సూచించారు. 12 వ ఆటగాడిగా కూడా ఆయన పేరును పరిశీలనలోకి తీసుకోలేమని చెప్పారు. గత ఆరు మ్యాచ్ లుగా అందరి ప్రదర్శన తీరును పరిశీలించి.. ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. అయితే ధేశం కోసం తమ సర్వశక్తులు ధారపోసిన సీనియర్ క్రికెటర్లకు ఇలా నడిసంద్రంలో పడవలా కాకుండా చక్కగా వీడ్కోలు పలకాలని చందర్ పాల్ కోరుతున్నాడు.
టెస్టు క్రికెట్ లో 51 సగటుతో రాణించిన చందర్ పాల్.. 30 సెంచురీలను కూడా నమోదు చేశాడు. విక్కెట్ల పతనం మధ్య వెయ్యి నిమిషాల పాటు కోనసాగిన దిట్టగా మారాడు. ఆలా నాలుగు పర్యాయాలు నిలిచిన ఆయన సేవలను మరచి వెస్టిండీస్ బోర్డు ఆయనను తప్పుకోమ్మని చెప్పడం బావ్యం కాదని ఆయన అభిమానులు అంటున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more