డేంజరస్ డివిలియర్స్ మరో రికార్డు | de Villiers becomes 6th player to play 200 ODIs for proteas

De villiers becomes 6th player to play 200 odis for proteas

de Villiers 200 ODIs, de villers 200 game washed out, de Villiers becomes 6th player to play 200 ODIs for proteas., డివిలియర్స్ మరో రికార్డు, 200 ఆడిన డివిలియర్స్, డాషింగ్ డివిలియర్స్ మరో రికార్డు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, క్రీడా వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, sports news, telugu news, latest news

de Villiers becomes 6th player to play 200 ODIs for proteas.

డేంజరస్ డివిలియర్స్ మరో రికార్డు

Posted: 06/20/2016 06:26 PM IST
De villiers becomes 6th player to play 200 odis for proteas

డాషింగ్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ మరో రికార్డు సాధించాడు. ఇప్పటికే అనితర ఇన్నింగ్స్ లు ఎన్నో ఆడి రికార్డులు సృష్టిస్తున్న ఈ డేంజర్ బ్యాట్స్ మెన్ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 200 వన్డేలాడిన ఆరవ సఫారీ ఆటగాడిగా నిలిచాడు. ఈ వన్డే వర్షార్పణమైపోయినప్పటికీ ప్రోటీస్ తరపున 200 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు.

ఇంతకు ముందు జాంటీ రోడ్స్, మార్క్ బౌచర్, జాక్వస్ కలిస్, హెర్షెల్ గిబ్స్, షాన్ పొలాక్ లు మాత్రమే సాధించారు. రోడ్స్, కలిస్, పొలాక్, డివిలియర్స్ నలుగురూ ఆల్ రౌండర్స్ కావడం విశేషం. దీనిపై డివిలియర్స్ మాట్లాడుతూ, ఇది తనకు లభించిన అరుదైన గౌరవమని పేర్కొన్నాడు. కాగా, నిన్న జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయగా, అనంతరం సఫారీలు బ్యాటింగ్ కు దిగే సమయంలో ప్రారంభమైన వర్షం ఎంతకూ ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయిపోయింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ab de Villiers  200 ODIs  proteas player  

Other Articles