ఇండియన్ క్రికెటర్ పై అత్యాచార ఆరోపణలు? | Indian Cricketer Involved In Rape Case In Zimbabwe

Indian cricketer involved in rape case in zimbabwe

Rape allegations on Indian cricketer, Indian Cricketer Involved In Rape Case In Zimbabwe, Foreign ministry condemns crcicketer rape allegations, sports news, cricket news, యువ క్రికెటర్ పై రే్ప్ కేసు, జింబాబ్వే టూర్ లో క్రికెటర్ పై కేసు, ఇండియన్ క్రికెటర్ పై రేప్ కేసు, తెలుగు వార్తలు, క్రికెట్ వార్తలు, క్రీడా వార్తలు, latest news, who is the cricketer in Rape case in zimbambwe tour, telugu news

Indian Cricketer Involved In Rape Case In Zimbabwe. Foreign ministry condemns the allegation.An Indian national has been arrested in a rape case in Zimbabwe's Harare, but reports of a cricketer's involvement are false, foreign ministry sources

ఇండియన్ క్రికెటర్ పై అత్యాచార ఆరోపణలు?

Posted: 06/21/2016 03:31 PM IST
Indian cricketer involved in rape case in zimbabwe

భారత యువ క్రికెట్ టీం ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో బిజీగా ఉంది. ఓవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో మన క్రికెటర్ పై రేప్ ఆరోపణలు గుప్పుమన్నాయి. టీంలోని ఓ యువక్రికెటర్ మరో వ్యక్తితో కలిసి మత్తు మందు ఇచ్చి మరీ 25 ఏళ్ల యువతిపై రేప్ చేశాడంటూ వార్తలు రావటంతో కలకలం రేగింది. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై విదేశాంగ శాఖ ఒత్తిడితో విడుదల చేసినట్లు జింబాబ్వే స్థానిక వెబ్ సైట్లు, మీడియా కోడై కూశాయి.

దీనిపై క్రికెట్ బోర్డు, విదేశాంగ మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదంతా ఉత్త గాలివార్తలంటూ కొట్టిపారేస్తున్నాయి. అయితే సదరు క్రికెటర్ తాను అలాంటి వాడిని కానని, డీఎన్ ఏ టెస్ట్ కి సిధ్ధమని అవసరమైతే మీడియా ముందుకొచ్చి వివరణ ఇస్తానని చెబుతున్నట్లు సమాచారం. అయితే పేరు బయటికి తెలిస్తే ఆరోపణ నిజం కాకపోయినా జట్టు పరువుపోతుందని బీసీసీఐ భావిస్తోందట. అందుకే అతన్ని నిలురించే ప్రయత్నం చేస్తోందట.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india cricketer  rape alegations  Rape Case In Zimbabwe  

Other Articles