'Sometimes the most important thing is execution, not strategy'

Rahul dravid says batsmen more improved than bowlers in t20s

Rahul Dravid, India, Hyderabadi fan, India A, cricket video, What The Duck, Vikram Sathaye, rahul, cricket, indian cricket team, fans, funny, bizarre, shocked, cricket news

Former India captain Rahul Dravid said that it would be quite a task to ensure that the battle between bat and ball is an equal one in T20 cricket

టీ20లలో బౌలర్ల కన్నా బ్యాట్స్ మెన్లే ఆటే మెరుగు

Posted: 07/16/2016 05:40 PM IST
Rahul dravid says batsmen more improved than bowlers in t20s

టీట్వంటీ 20 ఫార్మాట్లోనూ కొన్ని చిక్కులు ఉన్నాయంటూ ఇటీవల అభిప్రాయపడ్డ భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్..ఆ ఫార్మాట్ వల్ల బౌలర్ల కంటే బ్యాట్స్మెన్లే ఎక్కువగా లాభపడ్డారని తాజాగా స్పష్టం చేశాడు.  ఈ ఫార్మాట్ ద్వారా బౌలర్ల ప్రతిభ కంటే బ్యాట్స్మెన్ ప్రతిభే ఎక్కువగా వెలుగులోకి వచ్చిందన్నాడు.

'నా అనుభవం మేరకు టీ 20 ఫార్మాట్ లో బ్యాట్స్మెన్లను తొందరగా వెలుగులోకి వచ్చారు. అలాగని బౌలర్లు లేకపోలేదు. ఈ ఫార్మాట్ ద్వారా అవకాశాలన్ని బౌలర్లు చాలా నెమ్మదిగా అందిపుచ్చుకుంటున్నారు. ఈ ఫార్మాట్లో బౌలర్లు అవకాశాలను పొందాలంటే వారి ప్రతిభకు మరింత సానబెట్టాల్సిన అవసరం ఉందన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  India  What The Duck'  Vikram Sathaye  Hyderabadi fan  cricket  

Other Articles