టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు గాఢ ప్రేమికులన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. అయితే గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇక ఒక్కటి కాబోతున్నారన్న వార్త అభిమానుల్లో కొత్త అశలను రేపింది. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం కల్పితమేనని చివరాఖరున తేలిపోయింది. అదేంటి పెళ్లి చేసుకోవాల్సిన జంట వార్తలు కల్పితమని చెప్పడమేంటని అంటారా..?
అసలు విరాట్ అనుష్కలు ఒక్కటవుతున్నారన్న వార్త తెరపైకి రావడానికి కారణమం శ్రీలంకతో డిసెంబర్ మాసంలో జరుగుతున్న సిరీసే కావడం గమనార్హం. శ్రీలంకతో టెస్ట్, వన్డే సిరీస్ లకు తనకు విశ్రాంతి కల్పించాలని బిసీసీఐని కోరిన విరాట్ అందుకు తన వ్యక్తిగత కారణాలను ఉదహరించాడట. దీంతో కోహ్లీ లంకతో సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదన్న వార్తను మీడియా మిత్రులు తమకు అనుగూణంగా రాసేసుకున్నారు. అంతే ఒక్కసారిగీ ఈ వార్త కాస్తా వైరల్ అయ్యింది.
ఈ విషయమై స్పష్టతను తెలుసుకునేందుకు బాలీవుడ్ నటి అనుష్క శర్మ డేట్స్ ను డీల్ చేస్తున్న ఓ ఏజెన్సీని జాతీయ మీడియా వివరణ కోరగా, అ వార్తలన్నీ కల్పితమేనని చెప్పుకోచ్చింది. తమకు ఈ విషయమై ఎలాంటి సమాచారం లేదని చెప్పింది. ఇక ఇటు కోహ్లీకి సంబంధించి వివరణ ఇచ్చిన మాజీ కెప్టెన్ ధోని విరాట్ అన్ని టెస్టులకు అందుబాటులో వుంటాడని కూడా స్పష్టతను ఇచ్చాడు. దీంతో వచ్చిన వార్తలన్నీ కేవలం ఊహాగానాలనే తెలుసుకున్న అభిమానులు నిరాశకు గుర్యాయారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more