ఎంతటి పెద్ద సెలబ్రిటీ అయినా.. కాసింత రాణించిన క్రికెటర్ కు లోకువే అన్నట్లు.. క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజేను తెలియజెప్పాడానికి కూడా ఇది దోహదపడుతుంది. ప్రత్యర్థులతో జరుగుతున్న మ్యాచులలో తమ అద్భుత ఆటతీరుతో రాణించి.. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు యువకుల ఫాలోయింగ్ వున్నట్లు హీరోలకన్నా అధికంగా క్రికెట్ హీరోలకు మాత్రం యువతుల ఫాలోయింగే ఎక్కువని చెప్పడం అతిశయోక్తి కాదు.
మొన్నటికి మొన్న బాలీవుడ్ భామ కైరా అడ్వాణీ.. మహేంద్ర సింగ్ ధోనీతో డేటింగ్ చేయాలని, అతనితో కలిసి బైక్‌పై విహరించాలని ఉందని వెల్లడించింది. ఇలాంటి తన పాత జ్ఞపకాన్నే వెల్లడించిన మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ద్రావిడ్.. తన కోసం ఏకంగా ఇంట్లో చెప్పకుండా తన ఇంటికి వచ్చిన యువతిని తిరిగి వాళ్లింటికి పంపించేందుకు ఎన్ని తంటాలు పడ్డాడో కూడా ఆ మధ్య ద్రావిడ్ చెప్పేశాడు. అయితే ద్రావిడ్ తనకు తెలియకుండానే ఏకంగా ఓ హీరోయిన్ ను కూడా ప్రేమలోకి దింపేశాడు.
ఎవరా హీరోయిన్ అంటారా..? మరెవరో కాదు టాలీవుడ్ భామ అనుష్కను కూడా ద్రావిడ్ ప్రేమలోకి దింపేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అనుష్కే చెప్పేసింది. తన అభిమాన క్రికెటర్ తో తాను ఎప్పుడో ప్రేమలో పడిపోయానని తెలిపింది. అమెకు తన చిన్నతనం నుంచి అతనంటే పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా’ అని బదులిచ్చింది. మరి రాహుల్ కు ఈ విషయం తెలిసే ప్రసక్తే లేదు.. దీంతో అనుష్క వన్ సైడ్ లవ్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more