The super foods which melt and remove unnecessary cholesterol in human body

health tips, healthy food for humans, healthy food for cholesterol, cholesterol problems, health problems, healthy food for patients, cholesterol health tips, cholesterol problems, cholesterol tips, carrot juice, carrot health benefits, super foods for health, green vegetables for health, telugu news, telugu news website, telugu political news, telugu movie news

the super foods which melt and remove Unnecessary cholesterol in human body

కొలెస్టిరాల్ ను తగ్గించే ఆహారపదార్థాలు!

Posted: 10/16/2014 03:49 PM IST
The super foods which melt and remove unnecessary cholesterol in human body

ప్రస్తుతకాలంలో కొలెస్టిరాల్ సమస్య గణనీయంగా పెరిగిపోతోంది. పోషక విలువలు ఎక్కువగా వున్న ఆహారపదార్థాలను పక్కనపెట్టేసి... పిజ్జా, బర్గర్లు వంటి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్టిరాల్ సమస్య ఎక్కువగా పెరిగిపోతోందని నిపుణులు తెలుపుతున్నారు. మానవ శరీరానికి ఉపయోగంలేని కొలెస్టిరాల్ ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడంతోపాటు గుండెపోటు రావడానికి కూడా ఆస్కారం వుంటుంది. ఒబెసిటీకి కూడా ఈ కొలెస్టిరాలే ప్రధాన కారణం. అటువంటి సమయాల్లో కొలెస్టిరాల్ ను తగ్గించుకునే కొన్ని ఆహారపదార్థాలను తీసుకుంటే... ఎంతో ఆరోగ్యంగా వుండొచ్చు.

1. ఇటీవల నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రకారం... ఓట్స్, బాదం, పిస్తా వంటి ధాన్యాలను నిత్యం తీసుకుంటే అవి చాలావరకు శరీరంలో కూరుకుపోయిన అనవసరమైన కొలెస్టిరాల్ ను కరిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

2. అధికంగా పీచును కలిగివుండే సోయాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. సోయా మిల్క్, పచ్చి బఠాణీలను ఆహారంలో చేర్చుకోవాలి.
 
3. ఉసిరిలోని గింజల్ని తీసేసి.. దానిని బాగా పిండుకోవాలి. ఆ రసంలో కాస్త అల్లం రసాన్ని కలిపి.. రోజూ ఉదయం తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇంకా గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ కలుపుకుని తాగితే బరువు తగ్గుతుంది.

4. బాదం పౌడర్‌లో కాసింత తేనె కలుపుకుని ఉదయం అల్పాహారానికి తర్వాత తీసుకుంటే బరువు తగ్గుతారు. క్యారెట్‌తో పాటు తేనె కలుపుకుని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

5. కీరదోస, ఉసిరి, క్యాబేజీ, కొత్తిమీర, మునక్కాయ, ద్రాక్ష, ఆరెంజ్, టమోటో, బొప్పాయి, అనాస, నిమ్మ, జామ, పుదీనా, ఉల్లి, పుచ్చకాయ, కరివేపాకు రసాలను తీసుకుంటే శరీర బరువు తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  cholesterol problems  super foods for health  green vegetable  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more