ప్రస్తుతం బిజీ లైఫ్ లో క్షణం తీరిక ఉండదు. అలాగని మన ఆరోగ్యాన్ని, ముఖాన్నిపట్టించుకోకుండా ఉండకూడదు. ఉద్యోగరీత్యా ఒత్తిడి స్థాయిలు ఎక్కువుగా ఉన్నవారిలో చర్మం డీ హైడ్రేట్ అయి వయసు పైబడిన వారిలా కనిపిస్తారు. అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయడానికి మెడిటేషన్ చేయాలి. అలాగే రోజూ మార్నింగ్ వాక్ చేయాలి. నీళ్లు ఎక్కువుగా తాగుతూ ఉండాలి. ఆలివ్ లేదా బాదం నూనెలో వేళ్లను ముంచి ముఖం మీద రిలాక్స్ స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై, చర్మం ఉత్తేజితం అవుతుంది. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ, పైనాపిల్ గుజ్జును తరచూ ఫేస్ ప్యాక్‌లా ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సౌందర్యం ఉత్పత్తులు వాడకుండానే చర్మం కాంతివంతం అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more