Lord sri venkateswara sankuchakranamam

lord sri venkateswara, sankuchakranamam, lord balaji, tirumala, tirupathi, devotees, sri venkateswara swami, venkannababu, seshachala mountains, lord alivelu mangamma, padmavathi devi, tiruchanuru

lord sri venkateswara sankuchakranamam

9.gif

Posted: 11/26/2012 04:31 PM IST
Lord sri venkateswara sankuchakranamam

Garuda_Rock_ee

       అప్పటివరకు ప్రయాణంలో అలసిపోయిన వెంకన్న స్వామి భక్తులు స్వామివారి ‘శంఖుచక్రనామాలు’ చూడగానే వేయి ఏణుగుల బలం పొందుతారు. వెంకన్న సన్నిధికి చేరుకున్నామనే కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటారు. గోవిందా.. గోవిందా అంటూ శ్రీవారి నామస్మరణతో తిరుమలకు చేరుకుంటారు. తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులోని ఎనిమిదో కిలోమీటర్ వద్దకు రాగానే వాహనాల్లోని భక్తులు మనస్సును ఆకట్టుకునే విధంగా కనిపించేలా టీటీడీ అధికారులు తిరుమలలోని సన్నిధానం అతిథి గృహాల వద్ద శ్రీవారి శంఖు చక్ర నామాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7గంటల వరకు శంఖుచక్రనామాల్లో 170 విద్యుత్ లైట్లు (ట్వూబ్ లైట్స్) శ్రీవారి నామాలు ఆధ్యాత్మికను నింపుతాయి.
        ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇందులోని సుమారు 40 లైట్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. దీనిని గుర్తించిన టీటీడీ విద్యుత్‌శాఖ అధికారులు పాడైపోయిన లైట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. ఇప్పుడు కొత్త కాంతులీనుతూ ‘శంకుచక్రాలనామాలు’ పరవశుల్ని చేస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu language greatness
Women suiside attempt in chittoor district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles