Mohan babu and sumalatha speaks from ttd

Mohan Babu and Sumalatha Speaks From TTD, Telugu Film Actor Mohan Babu, Sumalatha and Ambarish, Mohan Babu visited Tirumala, Tirumala Tirupati Devasthanam

Mohan Babu and Sumalatha Speaks From TTD

కొండకు సమైక్య హారతి- వాయిదా వేయాలని లేఖ రాసిన మోహన్ బాబు

Posted: 09/10/2013 08:03 PM IST
Mohan babu and sumalatha speaks from ttd

సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఈ రోజు భేటీ అయిన జేఏసీ పలు నిర్ణయాలను తీసుకుంది. శని, ఆదివారాల్లో 48 గంటలపాటు తిరుమలు ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు నిలిపివేయాలని జేఏసీ నిర్ణయించింది. 13న తిరుపతిలో గంటపాటు విద్యుత్‌ను నిలిపివేసి, కొండకు సమైక్య హారతి ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ నిర్ణయించింది. 14న తిరుమలలో మహిళా ఉద్యోగుల ర్యాలీ, 17న మున్సిపల్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసీ తెలిపింది.

 

లేఖ రాసిన : మోహన్‌బాబు

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వందేళ్ల సినిమా పండుగను వాయిదా వేయాలని ఫిల్మించాంబర్‌కు లేఖ రాశానని, ఇది తన అభిప్రాయం మాత్రమే అని సినీ నటుడు మోహన్‌బాబు తెలిపారు. ఈరోజు ఉదయం అంబరీష్, సుమలతతో కలిసి మోహన్‌బాబు శ్రీవారిని దర్శించుకున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles