Increase age of telangana government employees

Increase age of Telangana employees, Increase age of Telangana Government Employee,Telangana cm kcr, TNGOS, increase retirement age 60, Telangana Government Employees, Andhrapradesh Government Employees,

Increase age of Telangana Government Employees

ప్లీజ్.. ! మాకూ వయస్సు పెంచండి?

Posted: 06/30/2014 06:34 AM IST
Increase age of telangana government employees

సార్.. మాకూ వయస్సు పెంచండి? అని అడుక్కుంటున్నారు. తెలంగాణ ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచినట్లుగా మాకు రిటైర్మెంట్ వయస్సును పెంచాలని టిఎన్జీఓ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ ఎన్జీవోల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ను కలిసి తమ కోర్కెల చిట్టాను సమర్పించినట్లు సమాచారం. సమావేశంలో ప్రధానంగా రిటైర్మెంట్ వయస్సుపైనే జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంచినట్లుగానే ఇక్కడ అమలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ఎన్జీఓ కోరినట్లు తెలుస్తోంది. పోలవరం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలకు మద్దతివ్వాలని తీర్మానించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రిటైర్మెంట్ విషయంలో టిఆర్ఎస్ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ ఎలాంటి హామీనివ్వలేదని, దీనికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వీరికి రెండు సంవత్సరాలు పెంచడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. అంతేగాకుండా ఇప్పటి వరకు ఉద్యోగుల విభజనలో స్పష్టత రాలేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో అన్నీట్లో ను పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల కోరికల చిట్టాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more