Girls visiting pubs in short dresses

girls visiting pubs in short dresses, goa culture, goa minister sudin dhavalikar, pub culture, valentine day, sri ram sene

girls visiting pubs in short dresses,

అమ్మాయిలూ మిడ్డీలు వేస్తే చూస్త..! గోవా మంత్రి

Posted: 07/01/2014 03:46 PM IST
Girls visiting pubs in short dresses

గోవా అంటేనే.. గోచలు ప్రదేశం అని కొంతమంది శృంగార వీరులు చెబుతుంటారు. అంటే  గోవాలో.. ఎంత పొదుపు బట్టలు వాడితే.. అంత ఉన్నతనం వచ్చపడితుంది. అందుకే  దేశ, విదేశాల నుంచి  గోవాలోని  ఇసుక దిబ్బలపై పడుకుంటే  హాయిగా ఉంటుందని ఇక్కడ వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తరువాత.. ఆ పొదుపు బట్టలు అవసరంలేదని  వారికే అర్థమవుతుంది.  కానీ ఇప్పుడు ఇలాంటి  వాటిపై చర్యలు తీసుకోవటానికి గోవా ప్రజాపనుల శాఖా మంత్రి   సుదీన్ దావలికర్ గట్టి చర్యలు తీసుకుంటున్నారు

ముందుగా  గోవా మంత్రి  గోవా అమ్మాయిలపై దృష్టి సారించారు. ఇక నుండి గోవాలో.. అమ్మాయిలు  మిడ్డీలు వేస్తే..  నేను చేస్తాను  అని  మంత్రి చెప్పటంతో..  మొదట అందరు షాక్ తిన్నారు. కానీ  వెంటనే నైట్ క్లబ్బులకు వచ్చే అమ్మాయిలు స్కర్టులు, మిడ్డీలు, రెచ్చగొట్టే దుస్తులు వేసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని  మంత్రి సుదీన్ దావలికర్ గట్టి  గా హెచ్చరించటం జరిగింది.

Pink

గోవా తీరును మార్చాలని  ఆయన కంకణం కట్టుకున్నారు. అమ్మాయిలు పొట్టి స్క్రర్టులు వేసుకుని పబ్బులకు, క్లబ్బులకు రావడం గోవా సంస్కృతికి ప్రమాదకరంగా మారిందని ఆయన వాపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ ఇలా పొట్టి స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఎంతమాత్రం కాదని, ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే మన గోవా ఏమైపోవాలని.. తమ ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటున్నారు.

అలాగే శ్రీరామసేన (ఎస్ఆర్ఎస్) అధినేత ప్రమోద్ ముథాలిక్ కూడా ఆమధ్య ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గోవాలో డ్రగ్స్, సెక్స్, నగ్న నృత్యాలను నిరోధించి.. భారతీయ సంస్కృతిని కాపాడాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ముథాలిక్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని దావాలికర్ చెప్పకనే చెప్పారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more