Cm harish rawat says narendra modi factor won t work this time

CM Harish Rawat says Narendra Modi factor, , Narendra Modi factor, Uttarakhand by-poll, Uttarakhand Chief Minister Harish Rawat,e Assembly by-election, Narendra Modi factor won-t work this time.

CM Harish Rawat says Narendra Modi factor won-t work this time

ఇక్కడ మోడీ ఫ్యాక్టర్ పనిచేయదు: హరీష్

Posted: 07/07/2014 10:10 AM IST
Cm harish rawat says narendra modi factor won t work this time

దేశ వ్యాప్తంగా మోడీ హావా నడిచింది. ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా మోడీ ప్రభావం మొన్నీ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనిపించింది. ఇక తమ రాష్ట్రంలోనూ మోడీ హవా పనిచేయదంటున్నారు ఉత్తరాఖాండ్ సీఎం హరీష్ రావత్. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే ప్రజలు తిరిగి గెలిపిస్తారని చెప్పారాయన. తమ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందని..మిగతా ఏ పార్టీతోనూ అది సాధ్యం కాదన్నారు. గత ఎన్నికల్లో యూపీఏపై ఉన్న వ్యతిరేకతను ప్రచారం చేసుకోని లోక్ సభ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు.

గత లోక్ సభ ఎన్నికలకు పూర్తిగా తానే బాధ్యత వహిస్తానని…ఫిబ్రవరిలో తాను అధికారం చేపట్టాటని…తక్కువ టైం ఉండటంతో ఎన్నికలకు ప్రిపేర్ కాలేదన్నారు. ఈ సారి వచ్చే ఎన్నికలు పూర్తి సమయం ఉందని…పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకోస్తామన్నారు.

రాహుల్ ఫ్యాక్టర్ గురించి ఆయన మాట్లాడుతూ 2009లో తాము రాహుల్ గాంధీ వల్లే అధికారంలోకి వచ్చామన్నారు. రాష్ట్రంలోని ఎక్కువ మంది యూత్ కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పారు హరీష్ రావత్. ప్రజలు కోరుకుంటున్న మార్పు బీజేపీతో సాధ్యం కాదన్న విషయం ప్రజలకు అర్దమైందన్నారు. రైల్వే ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని ఆరోపించారు హరీష్ రావత్.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more