ఈ కాలం అయిన.. దోమలు కుడుతునే ఉంటాయి. దోమలకు మనిషి రక్తానికి దేవుడు చాలా దగ్గర సంబందం పెట్టాడు. అందుకే మనుషులు ఎక్కడుంటే.. అవి అక్కడే ఉంటాయి. దోమ చాలా చిన్నది .. కానీ మనిషి దోమలకు భయపడి.. దోమతెరలు, దోమల బ్యాడ్లు, గుడ్ నైట్స్ , ఇలా రకరకాల వస్తులను రక్షణగా వాడుతుంటారు. కానీ ఇక నుండి వాటికి మరిచిపోండి. ఇప్పుడు కొత్త మార్కెట్లో స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ స్టార్మ్ ఫోన్ మీ ఇంటిలో ఉంటే చాలు దోమలు పరుగులు తీయ్యాల్సిందే. మీరు చేయల్సింది ఒక్కటే.. స్మార్ట్ ఫోన్ లో తమ యాప్ ఒక్కటి ఇన్ స్టాల్ చేసుకుని, దాన్ని ఆన్ చేస్తే చాలు దోమలు పరుగులే పరులని స్మార్ట్ ఫోన్ రూపకర్తలు అంటున్నారు.
దీనికి ఒక పేరు కూడా పెట్టారు. అదే 'మస్కిటో రిపెల్లెంట్' అనే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఆన్ చేయగానే ఒక రకమైన ఫ్రీక్వెన్సీతో అది శబ్దాలను విడుదల చేస్తుంది. ఆ శబ్దం భరించలేక దోమలు ఎక్కడివక్కడే పారిపోతాయి.
ఈ యాప్ కేవలం ఇలా దోమలను తరిమి కొట్టడమే కాదు.. అందులో ఉన్న 'ఎం ట్రాకర్' అనే ఫీచర్ తో మీ ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజెబుతుంది. ఈ యాప్ విడుదల చేసే శబ్దాలు కుక్క ఈలల కంటే కొంచెం ఎక్కువగా మాత్రమే ఉంటాయని, అందువల్ల మనుషులకు ఇబ్బందికరంగా అనిపించదని చెబుతున్నారు.
RS
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
This Mosquito repellent prevents you from getting bitten by mosquitoes and some other nasty bugs.
The application emit a very unique high frequency sound (ultra sound) that the insects dislike. The pitch of the sound is so high that most humans will not notice anything.
Keep the application close to you and enjoy the outdoors without bites..
The app does not guarantee a 100% protection as there are over 3500 known mosquito species in the world and they all react slightly different to the repellent. Use the pitch selector to find optimal repelling frequency for the mosquitoes in your region.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more