Army officers shocked to cm kcr on golkonda fort

KCR Independence Day, golkonda, Army Action On KCR, Independence Day Celebrations At Golconda Fort

army officers shocked to cm kcr on golkonda fort:Army Action On KCR Independence Day Celebrations At Golconda Fort

గోల్కొండ కోటపై కేసిఆర్ కు షాకిచ్చిన సైన్యం!

Posted: 08/06/2014 01:38 PM IST
Army officers shocked to cm kcr on golkonda fort

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) వడి వడిగా పరిపాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణను చూపించాలని .. నిత్యం అధికారులతో చర్చలు సాగిస్తూ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత.. మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు .. భారీ ఎత్తున గోల్కొండ కోటలో జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు గోల్కోండ కోట విషయంలో.. కేసిఆర్ కు షాకిచ్చింది రక్షణ శాఖ. సీఎం కేసిఆర్ కంటే ముందుగానే గోల్కొండ కోటను సైనికులు తమ అధీనంలోకి తీసుకున్నారు. గోల్కొండ ప్రాంతం రక్షణ శాఖకు చెందినదని చెబుతూ రక్షణ శాఖ అధికారులు తమ సైనికులను పహారగా పెట్టడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని దెబ్బతగ్గిలింది.

తెలంగాష రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేయటానికి రంగంలోకి దిగడంతో రక్షణ శాఖ అలెర్టు అయ్యింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఆవేశం ఆకానికి ఎక్కింది. వెంటనే తెలంగాణ సర్కార్ రంగంలోకి దిగి.. రెవెన్యూ అధికారులు , రక్షణ శాఖ అధికారులతో పంచాయతీ చర్చలు మొదలు పెట్టారు.

గోల్కొండ కోటను మొత్తం సైనికులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తెలంగాణ సర్కార్ పోలీసులను కూడా కోటలోకి అనుమతించటం లేదు. కేవలం సర్వే అధికారులను మాత్రం అనుమతిస్తున్నారు. దీంతో సీఎం కేసిఆర్ ఆ భూమి మొత్తం విషయాన్ని బయటలాగే పనిలో పడ్డారు. దీంతో రక్షణ శాఖ వర్సెస్ సీఎం కేసిఆర్. గోల్కోండ కోట ను ఎవరు దక్కించుకుంటార చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more