No cases against hafeez sayeed pak

pakistan, Hafeez sayeed, 26/11, pakistan High commission, abdul basith

Pakistan trying to skip Hafeez sayeed from 26/11 case, says no case is filed against him

హఫీజ్ సయీద్ ను మరోసారి వెనకేసుకొచ్చిన పాక్

Posted: 09/16/2014 08:03 AM IST
No cases against hafeez sayeed pak

భారత్ వాణిజ్య రాజధాని ముంబయిలో జరిగిన 26/11 తీవ్రవాద దాడుల వెనుక ప్రధాన సూత్రధారి హఫీజ్ సయ్యీద్ ను మరోమారు పాక్ వెనకేసుకోచ్చింది. ఈ కేసులో సయ్యీద్ను ప్రధాన సూత్రధారిగా భారత్ అభియోగాలను నమోదు చేసినా.. దాయాది దేశం పాక్ మాత్రం సయీద్ పై తన సానుకూలతను ప్రదర్శిస్తోంది. సయీద్ ను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలన్న భారత్ విజ్ఞప్తుల నేపథ్యంలో పాక్.. సయీద్కు ఏమీ తెలియదన్న వాదనను తెరపైకి తీసుకోస్తోంది.

హఫీజ్ సయీద్‌పై కేసులేవీ లేవనీ, దేశ పౌరునిగా అతను స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగవచ్చని పాకిస్థాన్ స్పష్టం చేసింది. భారత్‌లో పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తమ దేశానికి సంబంధించినంత వరకు సయీద్ ఒక స్వేచ్ఛాయుత పౌరుడని చెప్పారు. నియంత్రణ రేఖకు చేరువగా పాకిస్థాన్ సైన్యంతో కలిసి సయీద్ ఎందుకు పనిచేస్తున్నాడని మీడియా ప్రశ్నించింది. అతడిపై వున్న కేసులన్నింటినీ న్యాయస్థానం విచారించి.. నిర్దోషిగా ప్రకటించాయన్నారు. సయీద్ పై ఎలాంటి కేసులూ పెండింగులో లేవని స్పష్టం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  Hafeez sayeed  26/11  pakistan High commission  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more